Rashmika : మరో బంపర్ ఆఫర్ కొట్టిన నేషనల్ క్రష్ రష్మీక… అమ్మడు హవా అస్సలు తగ్గట్లేదుగా…

Rashmika : కన్నడ భామ రష్మిక ఈ అమ్మడు క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. తప్ప తగ్గట్లేదు. ఈ ముద్దుగుమ్మకు స్టార్ డమ్ ను తీసుకొస్తే దానిని బాలీవుడ్ లో కోలీవుడ్ లు కాష్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు పుష్ప సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం అభిమానుల హృదయాలలో నిలిచిపోయింది. ఈ భామకు ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోతుంది. అని చెప్పుకోవచ్చు ఈ అమ్మడు తాజాగా తెలుగు, తమిళం భాషలలో విజయ్ చేస్తున్న వారి సినిమాలో నటిస్తుంది.

ఈ అందాల ముద్దుగుమ్మ, అయితే ఈ భామ తొందరలో పుష్ప టూ లో కూడా నటించబోతుంది. అలాగే హిందీలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, రష్మిక ప్రస్తుతం కోలీవుడ్లో ఇంకొక ఆఫర్ ను తనను ఎత్తుకుంటూ వచ్చింది. అని అంటున్నారు. హీరో విక్రమ్ సరసన నటించేందుకు తెగ ట్రై చేస్తున్నట్లు సమాచారం వస్తుంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా చేస్తున్న సినిమా, షూటింగ్స్ తాజాగా మొదలైన విషయం అందరికీ తెలిసింది.

Rashmika : అమ్మడు హవా అస్సలు తగ్గట్లేదుగా…

Rashmika got a chance in Kannada film with vikram
Rashmika got a chance in Kannada film with vikram

అయితే దీన్ని స్టూడియో గ్రీన్ సంస్థ ప్రముఖులు జ్ఞాన వేలు, రాజా నీలం ప్రొడక్షన్ తో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జయప్రకాష్ అందిస్తున్నారు. ఈ భారీ సినిమాలో, హీరోయిన్గా రష్మికను తీసుకుని కొన్ని చిత్ర విషయాలను ముచ్చటించినట్లు కోలీవుడ్లో హల్చల్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు రష్మిక ఓకే అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తొందరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. అని సిని రంగం సమాచారం ఇచ్చారు. ఇలా ఈ అమ్మడు వరుస సినిమాల ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంటుంది.