Rashmika : రెడ్ కలర్ శారీలో చూపులు తోనే కాక రేపుతున్న రాష్మిక, చూపులు చురకత్తుల్లా ఉన్నాయి.

Rashmika: రష్మిక తెలుగులో తమిళంలో హిందీలో వరుస సినిమాలతో తీసుకుపోతున్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఈమె చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో రస్మికా ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు ఇండియాలో ఈమె ఆలిండియా క్రష్ గా మారి కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది. రష్మిక తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. రష్మిక ఏ ఈవెంట్ జరిగినా తన అందంతో తన చురుకైన చేష్టలతో ఎప్పుడు ప్రేక్షకులు దృష్టిలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. రష్మిక ఇప్పుడు చేసిన ప్రాజెక్టులన్నీ కానీ ఇండియా లెవెల్ లో తనకు గుర్తింపు తెచ్చాయి.

ఈమె మొదట తెలుగులో చలో సినిమాలో నాగశౌర్యతో జతకట్టి తన మొదటి చిత్రంలోని తన ఎక్స్ప్రెషన్తో తెలుగు ప్రేక్షకుల కు దగ్గర అయింది. గీతా గోవిందం సినిమా తో ఈ భామ తన నటనతో అందంతో ఓ రేంజ్ లో ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. విజయ దేవరకొండ తో వరుసగా సినిమాలు చేసి హిట్ ఫేర్ నిలిచింది. ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఇవా టాప్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. తరువాత పుష్ప సినిమాతో తన పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ఆలిండియా టాప్ హీరోయిన్ల సరసన నిలిచింది.

Rashmika : ఆమె చూపులు చురకత్తుల్లా ఉన్నాయి

rashmika on red color sari looking so grace
rashmika on red color sari looking so grace

రష్మిక తెలుగులోనే కాకుండా తమిళ్లో హిందీలో ఇప్పుడు బిజీ గా మారి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో శర్వానంద్ రష్మిక మదన్న జంటగా నటించారు. ఇలా ఈ భామ ప్రస్తుతానికి తన కెరియర్ లో స్పీడ్ గా ముందుకెళ్తుంది. కానీ ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్యలో ఈ భామ చేసిన రెడ్ సారీ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ రెడ్ కలర్ శారీలో ఈమె చూపులు కాక రేపుతున్నాయి అని మెడిసిన్లు తెలియజేస్తున్నారు. చాలా చూపులు తమకు చురకత్తుల్లా గుచ్చుకుంటున్నాయి అని తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.