Pooja Hegde : పూజా హెగ్డే ఇప్పుడు ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ జాబితాలో చేరింది. ఇప్పుడు ఏమి చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవడంతో మీ బావ హుషారుగా సినిమాలు చేస్తూ వెండితెరపై సందడి చేస్తోంది. పూజా హెగ్డే ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాలో నాగచైతన్య తో జతకట్టి తన అందంతో నటనతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. తర్వాత ఈ భామ బాలీవుడ్ గ్రీకువీరుడు అయినటువంటి హృతిక్ రోషన్ సినిమాలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు ఈ భామ తలపతి విజయ్ సరసన చేసిన బీస్ట్ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఇప్పుడు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది పూజ హెగ్డే. పూజ హెగ్డే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. మన తెలుగులో మెగా కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమాలో కూడా చేసి ప్రస్తుతానికి తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ బావ దయచేసి ప్రతి సినిమాలో తన అందాల ఆడబోతుతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సినిమాలే కాకుండా ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది.
Pooja Hegde : వైట్ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ కుర్రాళ్ళ మనుసులు దోచుకుంటున్న పూజా హెగ్డే.

పూజా హెగ్డే రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అనే పాటలో ఒక ప్రత్యేక పాటలో నర్తించి ప్రేక్షకుల హృదయాలని కలగొట్టింది. ఈ మధ్య వచ్చిన ఎఫ్ త్రీ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన నటించి ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేసింది. పూజా హెగ్డే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిపోయింది. ఈమె రీసెంట్ గా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఈ భామ వైట్ కలర్ డ్రెస్ లో తన చేసిన ఫోటో లో హొయలు పోతూ కుర్రాల మనుషులకు గాలాలు వేసింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది పూజా హెగ్డే.