Ananya Nagalla : అనన్య నాగళ్ల గురించి తెలుసు కదా. అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది ఈ భామ. వకీల్ సాబ్ తో తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది అనన్య. వకీల్ సాబ్ తో హిట్ అందుకున్నప్పటికీ తనకు అంతగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. అందుకే ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం ఒక అడుగు ముందుకే వేసింది.
అన్నట్టు సోషల్ మీడియాలో అనన్యకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ కు తగ్గట్టుగానే ప్రతి రోజు సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది అనన్య. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు ఈ ముద్దుగుమ్మ టచ్ లో ఉంటోంది. తన గ్లామర్ షోను ప్రదర్శిస్తూనే ఉంది. ఎద అందాలను చూపిస్తూ, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఫోటోషూట్ చేస్తూ, జిమ్ లో కసరత్తులు చేస్తూ అనన్య తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.
Ananya Nagalla : గ్రీన్ కలర్ డ్రెస్సులో నడుము చూపిస్తూ రెచ్చిపోయిన అనన్య
తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది అనన్య. చూడటానికి చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తున్న ఈ సుందరి గ్రీన్ కలర్ డ్రెస్సు వేసుకొని నడుము మొత్తాన్ని చూపించేసింది. నాజూకైన నడుమును చూపిస్తూ కుర్రకారు ఫిదా అయ్యేలా చేసింది అనన్య. అది నడుమా లేక నయగారా ఫాల్సా.. అంత బాగుందేంటి అనన్య.. అంటూ నెటిజన్లు తన ఫోటోను చూసి కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ఈ డ్రెస్ లోని ఫోటోలు మరిన్ని అప్ లోడ్ చేయి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరో నెటిజన్ మాత్రం సరోజా వద్దమ్మా.. వద్దు. పెళ్లి కాని పిల్లకాయలం ఉండాం ఈడ అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి తను షేర్ చేసిన ఫోటోను చూసి నెటిజన్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఏంటి అనన్య ఇంతలా రెచ్చిపోతున్నావు అంటున్నారు. ప్రస్తుతం అనన్య షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram