Rashi Khanna : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరిచయం అవసరం లేని పేరు రాశి ఖన్నా. ఈ భామ ఊహలు గుస గుస లడే సినిమాతో తెలుగులో అడుగుపెట్టి తన అందం అభినయం తో తెలుగు ప్రేక్షకులను భాగా అలరించింది. ఈ ముద్దుగుమ్మ. తర్వత రాశి ఖన్నా జిల్ అనే సినిమాలో గోపిచంద్ తో జత కట్టి తన అందం తో అభినయం తో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది ఈ భామ. తరువాత ఈ ముద్దుగుమ్మ కు అవకాశాలు వరుస కట్టాయి. ఇలా తను వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది ఈ భామ.
రాశీ ఖన్నా బెంగాల్ టైగర్ మూవీలో రవితేజ తో జత కట్టి తన అందాల ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులకు తన వైపు తిప్పుకుంది. తరవాత సుప్రీం సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో జత కట్టి ఈ సినిమాలో కామిడీ మరియు తన అందం తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అప్పటి వరకు బొద్దుగా ఉన్న ఈ భామ చాలా నాజూకుగా తయారు అయ్యి తొలిప్రేమ సినిమాలో వరుణ్ తేజ్ తో సూపర్ హిట్ ను కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తొలి ప్రేమ సినిమాలో వర్షా పాత్రలో నటించి అందరినీ మెప్పించింది.
Rashi khanna : ఓర చూపులతో యెల్లో కలర్ డ్రెస్ లో మాటలు పుట్టిస్తున్న రాశి ఖన్నా.

తరువాత ప్రతి రోజు పండుగ సినిమాతో మళ్లీ సాయి ధరమ్ తేజ్ తో రెండో సరి మళ్ళీ హిటీని తన ఖాతాలో వేసుకుంది. రాజ ది గ్రేట్ చిత్రం లో రవి తేజ తో అతిధి పాత్రలో చేసి అందరినీ మెప్పించింది. ఈ భామ సోషల్ మీడియా లో చాలా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈమె చేసిన ఒక ఫోటో షూట్ లో యెల్లో కలర్ డ్రెస్ లో ఓర చూపులతో మత్తెక్కిస్తున్న ఈ భామ కుర్రకారు మనసు దిచుకుంటుంది.