Samantha : సమంత ఎంతో క్రేజ్ తో దూసుకు పోతుంది. ఈ భామ తను అందనంత ఎత్తుకు ఎదుగుతుంది. ఈ అమ్మడు ఇటీవల లో వచ్చిన పుష్పాలు తను ఐటమ్ సాంగ్ చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే, అయితే ఈ భామ ఒకసారి ఐటెం సాంగ్ చేస్తేనే ఇండియా మాత్రం ఒక రేంజ్ లో ఊగిపోతుంది. ఇప్పటికీ కూడా చిన్న పిల్లల సైతం ఆ పాటని జపం చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొక ఐటెం సాంగ్ చేస్తూ మన ముందుకు రాబోతుంది అంట.
అయితే ఇలా ఐటమ్ సాంగ్ చేయడం హీరోయిన్లకు కొత్త ఏమీ కాదు ఇంతకమునుపు పలువురు స్టార్ హీరోయిన్లు ఈ సాంగ్స్ చేశారు అయితే స్నానం చేసిన సాంగ్ మాత్రం దానికి పాన్ ఇండియా రేంజ్ కు దూసుకుపోవడమనేది అద్భుతం. అంటున్నారు. అయితే తను చేసిన ఫస్ట్ సాంగ్ ఊ…అంటావా ఊ ఊ… అంటావా అనే పాటను పుష్ప సినిమాలో చేసింది అయితే ఈ సాంగ్ వేసిన స్టెప్పులు హాట్ లుక్స్ తో సెగలరేపుతున్న స్టెప్పులతో ఈ సాంగ్ అత్యంత స్థాయి లో మాస్ సాంగ్ గా నిలిచిపోయింది. మామూలుగా ఇప్పటివరకు ఏ ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో క్రేజ్ అనేది, దక్కలేదు.
Samantha : సామ్ డాన్స్ కి ఇండియా మొత్తం ఊగిపోవల్సిందే…

ఈ సాంగ్ తో సామ్ ఫ్యాన్ ఇండియా రేంజ్ కు ఎదగడం అనేది ఒక విశేషం. నార్త్ నుంచి సౌత్ అభిమానులు కు శ్యామ్ చేసిన ఈ సాంగ్ నే ఇంకా కలవరిస్తున్నారు దీని నేపథ్యంలో ముంబైలో ఒక ఈవెంట్లో సల్మాన్ ఖాన్ ను మీకు ఏ సాంగ్ అంటే ఇష్టం అని అడగగా సల్మాను ఊ..అంటావా ఉ ఊ.. అంటావా అంటే ఇష్టం అని పాడుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఈ పాటకు ఎంత క్రేజ్ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సౌత్ భామతో పుష్ప టు లో కూడా ఇంకొక ఐటెం సాంగ్ చేయించాలని సుకుమార్ అనుకున్నట్లు సమాచారం వచ్చింది.
కానీ తదుపరి బాలీవుడ్ భామను తెరకెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇంకొక చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాట చేయబోతుందట.. ఆ సినిమా శ్యామ్ ముఖ్యమైన లీడ్ గా నటిస్తున్న చిత్రమే కావడం అనేది ఒక గుడ్ న్యూస్.. సమంత నటిస్తున్న సినిమాలలో యశోద ఒకటి ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిలో చేయబోయే సాంగ్ ఉ.. అంటావా అనే సాంగ్ మించేలా ఉండేటట్లు ప్లాన్ చేస్తుందంట. అయితే ఈ చిత్రం వచ్చే నెలలో 12న రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.