Nayanathara : నయనతార ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ హీరోయిన్ ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నది. ఈ అమ్మడు ఎన్నో సినిమాలను చేసి తను ఎంతో క్రేజ్ ను అందుకుంది. అయితే ఈ అమ్మడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, పోయిన నెలలో తొమ్మిదో తారీఖున వీరిద్దరూ వివాహం జరిగింది. అయితే వీళ్ళ వివాహ వేడుకలను 25 కోట్లకు నెట్ ఫ్లిక్స్ వాళ్లు తీసుకున్నారు. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వారు ఈ జంట వేడుకలను క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నారు.
ఈ జంట ఎన్నో సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటు, తాజాగా వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. నయనతార పెళ్లికి కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అలాగే కొంతమంది సన్నిహితులు నేపథ్యంలో జరిగింది. వీరి వివాహానికి బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన కొంతమంది సెలబ్రిటీలు కూడా వచ్చారు. అయితే ఈ జంట వివాహ ఫోటోలను, వీడియోలను బయటికి రాకుండా జాగ్రత్తలు వహించారు.
Nayanathara : నయనతార పెళ్లి డీల్ కాన్సిల్, షాక్ లో నయన్ మరియు విఘ్నేష్ శివన్.

వి వివాహ వేడుకలు 25 కోట్లకు తీసుకున్నట్లు తెలిసిన విషయమే అయితే నయనతార తన వివాహానికి విచ్చేసిన సెలబ్రెటీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే దానిలో బాదుషా, షారుక్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఈ జంట పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వల్ల నెట్ ఫ్లిక్స్ వారు ఈ జంట వివాహ వేడుకలను డీల్ రద్దు. చేస్తున్నామని పెద్ద షాక్ ఇచ్చారు.
వీరి వివాహానికి వచ్చిన ముఖ్య అతిధులు ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేయడం వల్ల నెట్ ప్లిక్స్ వారు ఈ జంటపై ఫైర్ అయ్యారు. ఇలా అవ్వడమే కాకుండా వారు కుదుర్చుకున్న డీల్ ను రద్దు చేశారు.అయితే తమ వివాహం జరిగి కొన్ని రోజులు గడిచిన నేపథ్యంలో తమ వివాహం పై ఆసక్తి తగ్గిపోతుంది అనుకొని మేము ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అని అంటుంది. నయనతార