Samantha : సమంత అంటే తెలియని సినిమా ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అంతలా సమంత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దూసుకొని పోతుంది. టాలీవుడ్ ఈ భామ టాప్ హీరోయిన్గా తన కెరీర్ లో కొనసాగుతుంది. సమంత సినిమాలలో తనదైన నటన మరియు అందాల ఆరబోతతో ఇప్పటివరకు ప్రేక్షకులను అలరించింది. నాగచైతన్య తో వివాహానంతరం విడాకులు తీసుకున్న తర్వాత ఈ భామ తన అందాల ఆరబోతలో డోస్ మరింతగా పెంచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇన్ని భాషలలో నటించిన ఇప్పటివరకు ఈ భాగం ఒక ఫ్యాన్ ఇండియా మూవీ కూడా చేయలేదు. సమంత స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీ అయ్యింది.
ప్రస్తుతం సమంత చేస్తున్న దాదాపు ఆరు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ సినిమాలలో ఒకటైన యశోద ఇప్పుడు ఫ్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఈ సమంత తొలి పాన్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ ఉందని తెలియజేశారు. ఈ సినిమా ఇప్పటికే వంద రోజులు షూటింగ్ కంప్లీట్ చేసుకుని సినిమా యూనిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ మాత్రమే మిగిలి ఉందని ఈ సాంగ్ సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలియజేయడం జరిగింది.
Samantha : సమంత ఫస్ట్ పాన్ ఇండియా యశోద మూవీ రిలీజ్ కు రంగం సిద్ధం.

దాదాపు అన్ని భాషల్లో డబ్బింగ్ ఈ సినిమాని చేస్తున్నట్లు తెలియజేశారు త్వరలోనే ఈ డబ్బింగ్ కు సంబంధించి అన్ని పనులు పూర్తి చేయనున్నట్లు తెలియజేసారు. ఆగస్టు 12న ఈ సిక్స్ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ వారు వెల్లడించారు. యాక్షన్ మరియు త్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కిందని. మరియు ఈ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ గా ఉంటుందని సినిమా లో సమంత చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తూ యాక్షన్ సీన్స్ అదరగొట్టిందని ఆమె కష్టాన్ని సినిమా దర్శక, నిర్మాతలు కొనియాడారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్లు పరీక్షకులలో మంచి ఆదరణ లభించిందని, దీంతో ఈ సినిమాకి ప్రేక్షకులలో బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అని తెలిపారు. కాదా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించగా మణిశర్మ మ్యూజిక్ ఇవ్వటం జరిగింది.