Samantha : సమంత మౌనం వెనుక కారణం ఎంటి, అభిమానులు ఎలా అర్దం చేసుకోవాలి.

Samantha: ఇండస్ట్రీలోనే ఎంతో క్రేజీని పెంచుకున్న హీరోయిన్లలో ఒకరు సమంత. ఆమె జీవితంలో ఎన్నో వడదొడుకులు ఉన్నా కానీ, వాటిని పట్టించుకోకుండా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తను సోషల్ మీడియాలో తన అభిమానులతో తెగ సందడి చేస్తుంటుంది. ఆమె జీవితానికి సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటూ ఉంటుంది. సామ్ నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తను ముంబైకి వెళ్లిపోయింది. అయితే ఈమె బాలీవుడ్ లో పాగా వేసేందుకు తను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే అక్కడ ఉన్న ప్రముఖులు కూడా సామ్ క్రేజీని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మడుకు మంచి రోల్స్ నే ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

ఈమె హీరోయిన్ గానే కాకుండా తను ఐటెం సాంగ్ తో కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను అందుకుంది. తను ఉ అంటావా ఊ ఊ…అంటావా.. అనే సాంగ్ పుష్ప చిత్రంలో చేసింది. అలాగే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ అనే క్యారెక్టర్ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే సామ్ కొన్ని రోజుల నుంచి తను సోషల్ మీడియాలో కామ్ గా ఉంటుంది. అని తన ఫ్యాన్స్ తెగ ఐరానా పడిపోతున్నారు. సామ్ ప్రతిరోజు తను చేసే పనులు కొన్ని అనుభవాలు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఒక్కటే కాదు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో కూడా తన ఫ్యాన్స్ తో తెగ సందడి చేస్తుంది. అయితే ఇప్పుడు తను సోషల్ మీడియాలో చాలా సైలెంట్ గా ఉంటుంది.

Advertisement

Samantha : సమంత మౌనం వెనుక కారణం ఎంటి

Samantha silent on social media fants want to know
Samantha silent on social media fants want to know

ఆమె లాస్ట్ పోస్ట్ ఇనిస్టాలో పోస్ట్ చేసింది. 16 రోజుల క్రితం కరణ్ జోహార్ ట్విట్ ను మళ్లీ ట్విట్ చేసింది. ఆ రోజు నుంచి సామ్ సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటుంది. ఈ విషయంపై ఫ్యాన్స్ తెగ హైరానా పడిపోతున్నారు. కొన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పలువురు అభిమానులు సామ్ సోషల్ మీడియాలో డీటేక్స్ లో ఉందని భావిస్తున్నారు. ఇంకొకవైపు మానసిక హెల్త్ సరిగా లేదు. అని తను ప్రెజర్ లో ఉంది. అని పలువురు అంటున్నారు. తన జీవితానికి సంబంధించి కొన్ని కారణాలవల్ల ఆమె మీడియాలో అభిమానులతో ముచ్చటించే పరిస్థితిలో లేదు. అని పలువురు భావిస్తున్నారు. ఇలా చాలా అనుమానాలు వస్తున్నాయి. అయితే సమంత సొంతంగా ఇది ఆపేయాలి. అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement