Sukumar : ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు సందర్భానికి తగ్గట్టు అలాంటి సీన్స్ పెట్టేవారు. ఇప్పుడు డైరెక్టర్లు అలాంటి సీన్స్ బట్టి సినిమా స్టోరీని రాసుకుంటున్నారు. ఇండస్ట్రీలో పాత డైరెక్టర్స్ కథలు బోర్ కొట్టేసాయి జనాలకి. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్స్ యువకులను వేడెక్కించడానికి ఈ విధంగా సీన్స్ తీస్తున్నారు. అయితే స్టార్ డైరెక్టర్ కి హీరోయిన్ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. అంతే కాదు వన్ డే షూటింగ్ మొత్తం ఆపేసాడట స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రతి సినిమాలో తనదైన స్టైల్ లో ఏదో ఒక మార్పు పెడుతూనే ఉంటారు.
Sukumar : ప్లీజ్.. లిప్ లాక్ సీన్స్ పెట్టండి… అని రిక్వెస్ట్ చేసిన హీరోయిన్…

సుకుమార్ సినిమా వస్తుందంటే జనాలలో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయన సినిమాలో నేర్చుకోదగ్గ ఏదో ఒక విషయం ఉంటుంది. అయితే సుకుమార్ బన్నీ కాంబినేషన్లో ఆర్య సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంతలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బన్నీ కేరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇదే. సినిమా హిట్ అవడంతో ఆర్య 2 కూడా తీశారు. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ మంచి మార్కులు పడ్డాయి బన్నీ ,కాజల్ అగర్వాల్, శ్రద్ధాదాస్, నవదీప్ లకు. అయితే సినిమా డైరెక్షన్ టైంలో శ్రద్ధ దాస్ సుకుమార్ ని స్పెషల్ రిక్వెస్ట్ చేసిందంట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కి లిప్ కిస్ ఇస్తాడు బన్నీ లిఫ్ట్ లో.

నిజానికి ఈ సీన్ ని శ్రద్ధకి పెట్టమని చెప్పిందంట హీరోయిన్. బన్నీ లాంటి హీరోతో అలాంటి సీన్ వస్తే కెరీర్ సెటిల్ అయిపోతుందని కచ్చితంగా పాపులర్ అవుతాను అనుకోని శ్రద్ధాదాస్ స్పెషల్ రిక్వెస్ట్ చేసిందంట. అయితే సుకుమార్ తాను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారము వెళ్ళాడని హీరోయిన్ శ్రద్దాదాస్ మాటలకి నవ్వేసి ప్యాకప్ చెప్పేసాడట. అంతేకాదు ఇప్పటికీ శ్రద్ధాదాస్ ఎలాంటి హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుందో చూస్తూనే ఉన్నాం. కానీ హీరోయిన్ గా చెప్పుకో దగ్గ సినిమాలు మాత్రం శ్రద్ధాకి రావట్లేదు. శ్రద్ధాదాస్ కోరికను తీర్చే డైరెక్టర్ ఎక్కడున్నారో వేచి చూడాలి.