Simbu-Nayanthara : కోలీవుడ్ లో ఎన్నో మూవీలను చేసి ఒక రేంజ్ లోకి ఎదిగిన హీరో శింబు, అలాగే అగ్ర హీరోయిన్ నయనతార వీరిద్దరి లవ్ ఎఫైర్ అనేది కోలీవుడ్లో కాకుండా మొత్తం ఇండియాలోనే ఒక హార్ట్ టాపిక్ గా మారింది. ఆ టైంలో నయనతార హీరోయిన్గా ఒక రేంజ్ లోకి వస్తోంది. మూవీలలో అవకాశాలు కూడా వస్తున్నాయి. తమిళ్ లో అటు తెలుగులో వెంకటేష్, ఎన్టీఆర్, రజనీకాంత్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల పక్కన నటిస్తోంది. కోలీవుడ్ లోనూ అగ్ర హీరోలు ఆమె నటనకు ఇంప్రెస్ అయిపోయారు. ఇక ఆమెకి మంచి అవకాశాలు కూడా ఇచ్చారు. సరిగ్గా ఆ సమయంలో కుర్ర హీరోగా గొప్ప యాటిట్యూడ్ తో ఒక రేంజ్ లో ఎదుగుతున్న శింబుకు, నయనతార ఫిదా అయిపోయింది. నయనతార, శింబు గాఢంగా లవ్ చేసుకున్నారు.
Simbu-Nayanthara : నయనతారతో పిచ్చి ప్రేమలో ఉన్న సమయంలో శింబు ఏమయ్యాడో తెలుసా…
శింబు ఈ అమ్మడిని వదిలి ఒక క్షణం కూడా ఉండలేని పొజిషన్ కి వెళ్లిపోయాడు. అలాగే ఆమె మూవీ షూటింగ్ ఏ ప్లేస్ లో జరుగుతుంటే అక్కడికి వెళ్లేవాడు. ఇక లాస్ట్ లో స్టార్ హీరో మూవీ కోసం నయనతారని ఇతర దేశాలలో వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వెళ్లేవాడు. అంతలా నయన్ ను లవ్ చేశాడు. అలాగే నాయనతార కూడా శంభును అలాగే లవ్ చేసింది. ఇక లాస్ట్ లో ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్న కూడా ఆమెను వదిలి ఒక క్షణం ఉండలేకపోయాడు. ఇక లాస్ట్ వరకు ఆ సమయంలో నయనతార హీరోయిన్గా పెట్టి తానే మూవీ చేశాడు. ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే శింబు హీరో డైరెక్టర్. ఇంకొక డైరెక్టర్ అయితే ఆమెకు తనకి నడుమున రొమాంటిక్ సీన్ ఎక్కడ భంగం కలుగుతుందో.. అని అతనే డైరెక్టర్గా మారిపోయాడు. కేవలం నయనతార లవ్ ఆమెను ఒక సెకండ్ కూడా వదిలి ఉండలేకపోవడంతో శంభు ఈ మూవీ చేశాడని అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

అది వాస్తవం కూడా. ఇక లాస్ట్ లో ఈ వల్లభ మూవీ ను శంభు స్ట్రైట్ గా రెండు సంవత్సరాలు తీశారు. ఆ మూవీ సమయంలో వాళ్లు ఎంతో ఘాటుగా లవ్ బర్డ్స్ ల ఎంజాయ్ చేశారు. అయితే నయనతార కి ఏమి అవ్వలేదు. ఆ అమ్మడు వల్లభతో పాటు మిగిలిన మూవీలు చేసి మంచి హీట్లను సంపాదించుకుంది. అలాగే శింబు మాత్రం ఆమె లవ్ మాయలో పడి అప్పుడే స్టార్ట్ హీరోగా ఒక రేంజ్ లోకి వెళ్తున్న సమయంలో తన కెరీర్ ని పాడు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మరో 10 సంవత్సరాలు తర్వాత కానీ శింబుకు సక్సెస్ అందలేదు. శింబు గాఢంగా లవ్ చేసిన నయనతారకు దూరం అవడంతో ఒక్కొక్క టైంలో పిచ్చివాడిలా మారిపోయాడు. ఇక దాని తర్వాత హన్సికతో కూడా లవ్ బ్రేక్ అయింది. ఇక శంభు చివరికి మూవీలు చేస్తూ వరస సక్సెస్లను తన అకౌంట్లో వేసుకుంటున్నాడు.