Pooja Hegde : పూజ హెగ్డే టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా మంచి పేరు తెచ్చుకుంది. వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రేంజ్ లో ఎదిగింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రస్తుతం వరుస పాపుల్లో తన గ్రాఫ్ డౌన్ అవుతూ వెళ్తుంది. కెరియర్ మొదట్లో కూడా ఒక హిట్ కొట్టడానికి నానా తండాలు పండిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఊహించని విధంగా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసి వరుస హిట్లను అందుకుంది. అదేవిధంగా ఈ అమ్మడికి అవకాశాలు వరుసగా వచ్చాయి. ఈమె చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో నిర్మాతలకు పూజా హెగ్డే ఓ దేవతలా మారిపోయిందని చెప్పొచ్చు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ వామ రాదేశ్యామ్ సినిమాతో ఒక్కసారిగా బ్రేక్ పడినట్లు అయింది.
ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ హిట్ కొట్టిన పూజా హెగ్డే ఫ్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన రాదేశ్యామ్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత వరుసగా వచ్చిన బీస్ట్ ఇంకా ఆచార్య తర్వాత వరుసగా ప్లాప్ అవడంతో పూజ హెగ్డే గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. పూజా హెగ్డే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా పూజా హెగ్డే వరుసహిట్లతో పీక్స్ లో ఉన్న టైంలో ఒక స్టార్ ప్రొడ్యూసర్ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఇవ్వగా దానికి సమాధానంగా పూజ హెగ్డే వెబ్ సిరీస్ ఫామ్ లో లేని హీరోయిన్లు మాత్రమే చేస్తారంటూ నవ్వుతూ సమాధానం చెప్పిందట. అంతేకాకుండా ఫ్లాప్ లో ఉన్న హీరోయిన్లు మాత్రమే వెబ్ సిరీస్ లో చేస్తారు అంటూ కామెంట్ చేసిందట.
Pooja Hegde : పూజా హెగ్డే కి అవేంటే అంత చులకన…

స్టార్ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆఫర్ ని పూజ హెగ్డే రిజెక్ట్ చేయడంతో ఆ స్టార్ ప్రొడ్యూసర్ కూడా బాధపడేట్లుగా సమాచారం. ప్రొడ్యూసర్ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో పూజా హెగ్డే కి వెబ్ సిరీస్ అంటే అంత చులకన అంటూ స్టార్ హీరోయిన్లు అయినటువంటి ప్రియాంక చోప్రా, సమంత మరియు చాలామంది సక్సెస్ఫుల్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో చేస్తుండగా పూజా హెగ్డే కి వెబ్ సిరీస్ ను తిరస్కరించడంపై స్టార్ ప్రొడ్యూసర్ కోపంతో కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు పూజ గ్రాఫ్ పడిపోవడంతో వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా ఎవరు ఇవ్వకపోవడంతో పూజా హెగ్డే ఒకప్పటి సంఘటనను తలచుకొని బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి పూజా హెగ్డే పడిపోయిన తన గ్రామం ఏ విధంగా పైకి లేపుతుందో.