Sri Reddy : కాస్టింగ్ కౌచ్ తో పాటు ఇటీవలే వంటకాలతో అదరగొడుతుంది శ్రీ రెడ్డి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బెడ్ రూమ్ టూర్, హోమ్ టూర్ లతోపాటు వంట చేస్తూ తమ అందాలను విందుగా వడ్డిస్తుంది. వంట చేస్తూ తమ అందాలను చూపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. కొత్తగా తన స్టైల్ లో బోటీ కూర చేసింది. ఈ కూర చేయడం చాలా కష్టం అంటూ తమ అభిమానులు కోసం చేశానని అంటుంది. వర్షం పడడం కారణంగా చేయవలసిన లొకేషన్లో చెయ్యకపోయినా కొత్త స్టైల్ లో బోటి కూరను ఎంతో టేస్టీగా చేసింది. శ్రీ రెడ్డి వంటకాలను చూసి నిటిజన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
శ్రీ రెడ్డి చేసిన బోటి కూర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మధ్యకాలంలో శ్రీ రెడ్డి వంటలు చేస్తూ పల్లెటూరు చీర కట్టతో అందాలను విందుగా చేస్తూ ఆ వంటకాల వీడియోలకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. పాత మూవీస్ లో జ్యోతిలక్ష్మిలా గుర్తు చేస్తూ రెచ్చిపోయింది. తను నటించిన సినిమాలు తక్కువే అయినా ఎవరికీ దక్కనంత క్రేజీ ని దక్కించుకుంది. దీనికి కారణం తమ చేసిన వంటలను సోషల్ మీడియాలో ఎప్పుడు కప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆమె మోడల్ గా మారిన తర్వాతే నేను, నాన్న అబద్ధం అనే సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది.
Sri Reddy : బోటి కూర తో పాటు అందాల విందు..
అరవింద టు జిందగీ వంటి సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. మళ్లీ తెరపైకి రావాలని కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని రానా తమ్ముడు అభిరామ్ మొదలైన హీరో నాని చాలా ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన రచ్చకు కలకలం రేపాయి. ఆమె చేసిన రచ్చకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తొలగింపబడింది. చెన్నైలో ఉండి తాను చేసిన వంటలను సోషల్ మీడియాలో పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.