Viral Vedio : ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని ఆసక్తికరంగా మరియు నవ్వు తెప్పించేవిగా ఇంకా కొన్ని బాధపడేవిగా ఉంటాయి. ఈ వీడియోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే వైరల్ అవుతూ క్షణాల్లో దేశమంతా చెక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులతో చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.
ముఖ్యంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న పాములు మరియు ఏనుగులు ,జంతువులు వంటివి చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ జంతువులు చేసే వీడియోలు కొన్ని కొన్ని ట్రెండ్ అవుతూ ఇంటర్నెట్లో లక్షల వ్యూస్ సాధిస్తాయి. అలా వచ్చిన వీడియో ఒకటి ఈ మేక మరియు ఎద్దుకు సంబంధించిన వీడియో. తాజాగా ఈ వీడియో గట్టిగా వైరల్ అవుతుంది. ఈ వీడియో ఓపెన్ చేయగానే ముందుగా మేక బీర్ తాగుతూ ఆ బీర్ ని పైకెత్తి దించకుండా మొత్తం తాగేస్తుంది.
Viral Vedio : ఏకంగా ఎద్దు తోనే ఫైట్ కి దిగింది. వైరల్ అవుతున్న వీడియో.

అదేవిధంగా ఆ మత్తులో ఎదుతో ఫైట్ కి దిగుతూ బాహుబలి లా ఫైటుకు సిద్ధమవుతుంది. అరే ఈ రెండు జంతువులు ఒకరినితో ఒకరు తలపడుతూ సరదాగా కొమ్ములతో గుద్దుకుంటాయి. ఈ రెండిటి మధ్య పోరు చాలాసేపు సాగుతుంది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. కొద్దిసేపట్లోనే లక్షల వ్యూస్ సాధించి ప్రేక్షకుల నుండి వేల సంఖ్యలో కామెంట్లను రాబట్టింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
View this post on Instagram