Sreemukhi : శ్రీముఖి అంటే తెలుగులో తెలియని ప్రేక్షకులు ఎవరూ ఉండరు. బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తను చేసే ప్రతి షో లో శ్రీముఖి స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచి ప్రేక్షకులని తన అందంతో తన మాటకారితనంతో టీవీల ముందు కట్టిపడేస్తుంది. శ్రీముఖి తన మాటలతో నే కాదు తన అందాలు బుల్లి తెర పై ఆరబోస్తూ ప్రేక్షకులను చూపించుకొనివ్వదు. ఈ విధంగా శ్రీముఖి పటాస్ లో యాంకర్ రవితో కలిసి చేసి టీవీ షోస్ పై రచ్చ రచ్చ చేసేది. ఈమె అందానికి కి ముగ్ధులైన ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
శ్రీముఖి మొదట చిన్న చిన్న పాత్రల్లో సినిమాలు చేసుకుంటూ తర్వాత బుల్లితెరలో అవకాశాలు సాధించింది. ఆమె మాటల్లో ఉండే రొమాంటిక్ పదజాలంతో కుర్రాళ్లను బాగా ఆకర్షిస్తుంది. ఆమె మాటల తోనే కాకుండా తన అందంతో ప్రేక్షకులను దోస్తు ఉంటుంది. ఈమె జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్రను చేసింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్ గా చేయడం జరిగింది. తరువాత యాంకర్ గా చేస్తూ బుల్లితెర పై చాలావరకు ప్రోగ్రామ్స్ చేస్తూ హల్ చల్ చేసింది ఈ భామ. తరువాత మాటీవీలో వచ్చిన బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ విధంగా శ్రీముఖి బిగ్ బాస్ లో తన మాటకారితనంతో అందంతో ప్రేక్షకులను అలరించి బిగ్ బాస్ త్రీ లో రన్నరప్గా నిలిచింది.
Sreemukhi : వాహ్ ఏమి అందం.
ప్రస్తుతం శ్రీముఖి జాతిరత్నాలు అనే టీవీ షో లో యాంకర్ గా చేస్తూ అంతేకాకుండా మూవీ రిలీజ్ ఫంక్షన్లు అనేక ఈవెంట్ లతో తన కెరీర్లో బిజీగా ఉంటుంది. శ్రీముఖి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ఈ భామ ఈమధ్య చేసిన ఒక ఫోటో షూట్ లో తన చీరకట్టుతో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఈమెను చూసిన నెటిజన్లు ఈ భామ చీరకట్టులో వయ్యారాలు పోతోంది అని చీరకట్టు లో చాలా అందంగా ఉంది అని సోషల్ మీడియా ద్వారా ముచ్చటించుకుంటూ ఉన్నారు.