Srimukhi : బుల్లితెరకు పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి . ఈ ముద్దుగుమ్మ ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి అందర్నీ ఆకట్టుకుంటునే మరోవైపు నటిగా యూట్యూబర్ గా చేస్తూ తన సంపాదనను పెంచుకుంటు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది . ఆమె తల్లిదండ్రులు కూడా మంచి సంపాదపరులు కావడం వలన ఈ ముద్దుగుమ్మ ఖర్చు పెట్టడం విషయంలో వెనుకాడ బోధనీ తన లైఫ్ స్టైల్ చూస్తుంటే అర్థం అవుతుంది. యాంకర్ గా ఆమెకు వచ్చే పారితోషికం యూట్యూబ్ ఆదాయం ఇలా అన్నీ కలిపితే 10 లక్షల వరకు ఉంటుందని అంచనా.
ఇంకా ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ , బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ లక్షలలో సంపాదిస్తుంది . ఈ ముద్దుగుమ్మ సంపాదనలోనే కాదు చదువులో కూడా ఫస్ట్ అని తన సన్నిహితులు చెప్పుకొచ్చారు. 10 వ తరగతిలో మరియు ఇంటర్మీడియట్లో 90% పైగా మార్కులు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ డాక్టర్ చదువుదాం అనుకుంది కానీ టీవీలో యాంకర్ గా అవకాశం రావడంతో తన చదువును మధ్యలోనే ఆపేసింది.
Srimukhi : నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా.?
ఇంత సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ అంతే ఖర్చు చేస్తుందని ఇంకా ఏదైనా ప్రత్యేక సందర్భం వస్తే ఆ నెలలో తన ఖర్చు ఇంకా పెరుగుతుందని తన స్నేహితులు చెప్పుకొచ్చారు. తన పని తాను చేసుకుంటూనే వీకెండ్స్ లో తన స్నేహితులతో కలిసి తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. శ్రీముఖిలాగా ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఆశయం పెట్టుకోవాలి.