Viral video : వాహనాలపై స్టంట్ చేసిన ఫోజులు కొట్టిన దూకుడుగా వ్యవహరించిన తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. దానికి ఉదాహరణగా ఈ వీడియో పోస్ట్ చేసి మరి హెచ్చరించడం జరిగింది. ఓ యువకుడు ఇప్పుడు వాహనంపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో అప్డేట్ చేయడం జరిగింది. అది నెట్టింట్లో వైరల్ గా మారి ఉత్తరప్రదేశ్ ఆఫీసర్ శ్వేతా శ్రీ వాస్తవ తన ట్విట్టర్ లో టీట్ చేయడం జరిగింది.
ఈ వీడియోలో ఆ యువకుడు సూపర్ మాన్ లాగా విన్యాసాలు చేస్తూ వెళుతున్న చెత్త ట్రక్కు పై విన్యాసాలు చేశాడు. వాహనం మలుపు తిరుగుతుండగా ఒకసారిగా అదుపుతప్పి కింద పడిపోయాడు. శనివారం రోజు ఈ సంఘటన జరిగింది. ఇలా బిల్డప్పులకు పోయి అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ సంఘటన లక్నోలోని గోమతి నగర్ లో జరిగింది.
Viral video : చివరిలో ఊహించని షాక్….

ఉత్తరప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ శ్వేతా శ్రీవాత్సవ గారు ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయకండి అంటూ ఉదాహరణగా తన ట్విట్టర్లో లో రాసుకొచ్చారు. ఇలా ఉండగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ స్టంట్ చేసిన స్టంట్ మాస్టర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని చేసిన ఈ పనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తుండగా పోలీసులు తనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य-
बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान!
चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ
— Shweta Srivastava (@CopShweta) July 17, 2022