‘గాలోడు’ సుడిగాలి సుధీర్ పెళ్ళంటా? ఎవరితో తెలుసా?

సుడిగాలి సుధీర్ జబర్దస్ట్ కామెడీ షో కంటే అతను టివి ఆంకర్ రష్మి ప్రేమలో పడ్డాడు అనే వార్తలతో పేరు బాగా సంపాదించుకున్నాడు. ఆ వార్తల వల్ల అతనికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక్క ‘గాలోడు’ సినిమా మినహా మిగతా సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రతి రెండు మూడు నెలలకు రష్మి, సుధీర్ ల పెళ్లి వార్తలు నెట్ లో హల్చల్ చేయడం పరిపాటి.

Advertisement

నిజం చెప్పాలి అంటే సుధీర్ ఆమెను ఘాడంగా ప్రేమించాడు. కానీ ఆమె ద్యాస సినిమాల మీద ఉంది. హీరోయిన్ కావలనుకునే ఆమె కల నెరవేరేవరకు పెళ్లి, ప్రేమ జోలికి వెళ్ళకూడదు అని ఆమె గట్టిగానే నిర్ణయించుకుంది. అందుకే అతనిని ఎప్పుడు కేర్ చేయలేదు. ఎందుకంటే ఆమె చిటికే వేస్తే పెళ్లి చేసుకోడానికి కొన్ని వేల మంది శ్రీమంతులు పోటీపడుతున్నారు. అందులో సుడిగాలి సుధీర్ మొదటి వరుసలో ఉన్నాడు. దాదాపు 8 ఏళ్ల నిరీక్షణ ఇది.

Advertisement

అయితే ఈ ఇద్దరు డేటింగ్ చేసిన పుకార్లు వచ్చాయి. పెళ్లి వరకు వెళ్లి చివరి నిముషంలో ఆగిపోయారు అనే పుకార్లు పుట్టాయి. ఇద్దరి మధ్య గొడవలు జరిగి శాశ్వతంగా విడిపోయారు అనే పుకార్లు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరాలు నిజమో తెలియదు. కానీ ఇద్దరు ఎక్కడ కలిసినా నవ్వుతు మాట్లాడుకుంటారు. ఎంతయినా ఇద్దరు నటులేకదా.

ఇక అసలు విషయానికి వస్తే సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ సినిమాతో కొంతలో కొంత నిలదొక్కు కున్నాడు. అతనికి ఆఫర్ లు బాగానే వస్తున్నాయి. ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే ముదురు బెండకాయలా మారతాడు అని గ్రహించి రష్మి మీద ఆశలు వదులుకున్నాడు. అందుకే తన సొంత మరదలిని పెళ్లి చేకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది మీడియాకు లీక్ అయ్యింది. ఇది ఎంతవరకు నిజమో అతనికే తెలియాలి. కానీ అతను మాత్రం ఈ విషయం ఎక్కడా ప్రకటించలేదు

Advertisement