Sushmitha sen : సుష్మితా సేన్‌ మరోసారి ప్రేమలో పడింది, లలిత్‌ మోదీతో డేటింగ్….

Sushmitha sen : సుస్మితాసేన్ ఇప్పుడు మరోసారి ప్రేమలో పడింది. లలిత్‌ మోదీతో ఇప్పుడు మన మాజీ విశ్వసుందరి సుశ్వితసేన్ ప్రేమలో పడ్డట్టుగా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లలిత మోదీ తన నూతన భాగస్వామి అంటూ సుస్మితా సేన్ దిగిన ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

“మాల్దీవుల్లో షికారు చేసినాక లండన్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా, నా నూతన భాగస్వామి సుస్మిత తో న్యూ లైఫ్ స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది “అని ట్విట్టర్లో లలిత్ మోధీ రాసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ పెళ్లి పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కానీ హీరో మోడీ దీనికి గాను క్లారిటీ ఇస్తూ “ప్రస్తుతానికి తాము ఇంకా డేటింగ్ లో ఉన్నట్టు ఇంకా పెళ్లి చేసుకోలేదని ఒకే ఒక రోజు పరిచయంతో ఇద్దరం ప్రేమలో పడ్డామని” ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది.

Sushmitha sen : సుష్మితా సేన్‌ మరోసారి ప్రేమలో పడింది

susmithasen agin fall in love with lalithmodi
susmithasen agin fall in love with lalithmodi

ఇదిలా ఉండగా సుస్మితసేన్ మొదట్లో పాకిస్తాన్ క్రికెట్ బౌలర్ వసీం అక్రమ్ తో ప్రేమాయణం నడిపింది. తరువాత కొన్ని విభేదాలతోని వారు విడిపోయారు. మరల కొన్ని రోజుల తర్వాత ప్రముఖ మోడల్ రెహమాన్ తో కొన్ని రోజులు డేటింగ్ చేసింది. అది కూడా కొన్ని రోజుల తర్వాత మూణాల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రస్తుతం సుస్మితసేన్, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్‌ మోదీ తో జరిగిన ఈ వ్యవహారంతో సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది.