Tamannah : మిల్కీ బ్యూటీ తమన్న రోజు రోజు తన అందంతో మెరిసిపోతూ తన అభిమానుల్ని మురిపిస్తుంది. ఈ బ్యూటీ తనదైన అందంతో మరియు తన డ్యాన్స్ తో అభిమానుల్ని చాలామందిని సంపాదించుకుంది. ఆమె తీసిన ప్రతి సినిమాలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది. తన రీసెంట్ గా తీసిన ఎఫ్ 3 సినిమాలో తన అందంతో మెరిసింది అని చెప్పాలి. ఇప్పుడు ఈ భామ ఏ పని చేసినా గాని ట్రెండ్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా తమన్నా అనేక చిత్రాలను ఐటెం సాంగ్స్ చేసి అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంది.
ఈ అమ్మడు ప్రతి యంగ్ హీరోకి డ్యాన్స్ లో పోటీగా నిలుస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ భామ కన్నడ హిట్ మూవీ లవ్ మాక్ టెయిల్ అనువాదంగా వస్తున్న కలిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న బోలా శంకర్ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. మెగాస్టార్ తో బామ చేసే మూవీ సంఖ్య పెరగడంతో క్రేజ్ బాగా పెరిగిపోయింది.
Tamannah : వాహ్ తమన్నా ఏమి అందం..!

తమన్నాకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తాను చేసి ప్రతి ఈవెంట్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ కి పండగ చేస్తుంది. తను చేసిన బ్లాక్ పొట్టి డ్రెస్సులు తన అందచందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. మిల్క్ బ్యూటీ నీ ఈ డ్రెస్ లో చూసిన తన ఫ్యాన్స్ ఏంజిల్ లా ఉన్నావ్ అంటూ తనను పొగిడేస్తున్నారు. తమన్నా తన అందంతో తన అభిమానులను అలరిస్తూ నెట్టింట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.