Nayanathara : దక్షిణాది హీరోయిన్ అయినటువంటి నయనతార మరియు దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొద్ది రోజుల క్రితం పెళ్లయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ తాము కవల పిల్లలకు తల్లిదండ్రులైనట్లుగా ప్రకటిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కాగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే నాలుగు నెలల్లోనే మేము ఫాలో పిల్లలకు తల్లిదండ్రులని చెప్పడం. అయితే వీరిద్దరూ సిర్రోగసి అనే పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది. అద్దెగర్భం ద్వారా నయం ఇతర కవల పిల్లలకు తల్లి కావడం ఇప్పుడు చేర్చనియంశంగా మారింది. సిర్రోగసి పద్ధతి ద్వారా వీరు పిల్లలు కావడం అనేక విమర్శలకు దారితీసింది. కాకుంటే వీరి తోటి సెలబ్రిటీలు విష్ చేయడం జరిగింది.
Nayanathara : నయనతార, విగ్నేష్ దంపతులకు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు…
సిర్రోగసి పద్ధతి ద్వారా పేరెంట్స్ అయినా జంట తమిళనాడు ప్రభుత్వం పెళ్లయిన నాలుగు నెలల్లోనే పిల్లలు ఎలా పుట్టారు అని వివరణ కోరింది. అంతేకాకుండా వీరికి నోటీసులు కూడా పంపించడం జరిగింది. పిల్లలు కనలేని పరిస్థితుల్లోనే అత్యగర్భం ద్వారా పిల్లల్ని కనొచ్చని సాధారణ పరిస్థితులలో ఇలా చేయడం నేరమని జనవరి 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు గవర్నమెంటు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలని విగ్నేష్ మరియు నయనతార జంటలకు నోటీసులు పంపినట్లుగా సమాచారం. దీనిపై ఈ దంపతులు ఎలా స్పందిస్తున్నారు అనేది వేచి చూడాలి.
కొంతమంది సెలబ్రిటీలు అందం కోసం మరియు కెరీర్ లో ఎదుగుదలకు ఈ పద్ధతి అవలంబించడం ఇప్పుడు చాలా కామన్ గా మారింది. సిర్రోగసి ప్రక్రియ ద్వారా ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా మరియు పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగించి చాలామంది సెలబ్రిటీలు ఈ విధంగా చేయడం జరుగుతుంది. బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అయినటువంటి కరెంట్ జోహారు ఇదే పద్ధతిలో తండ్రిగా మారాడు. ఈ పద్ధతిని దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారు ప్రెగ్నెన్సీ రిస్కు ఉన్నవారు ఫ్రీ మెచ్యూర్ మోనోపోజిట్ సమస్య ఉన్నవారు ఆలోమించడంలో తప్పు లేదని చట్టాలు చెబుతున్నాయి. కాగా ఇప్పుడు ఈ పద్ధతిలో నయనతార విగ్నేష్ శివన్ తల్లిదండ్రులుగా ఈ పద్ధతిని ఎంచుకోవడం పై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.