Star Heroins : ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నే కాకుండా నీ సినిమా ఇండస్ట్రీలలో కొత్త ట్రెండు వచ్చేసింది. ఓల్డ్ తరానికి బాయ్ బాయ్ చెప్పి కొత్త ట్రెండు కు తెరలేపడం జరిగింది. మన పాత సినిమాలలో అందంతోపాటు నటన ఉంటేనే మంచి అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు కథ ఎటువంటిదైనా సరే ఆడియన్స్ మాత్రం ఆ సినిమాలో హీరోయిన్ అందానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో కథానాయకులు ముద్దు సీన్ చేయాలంటే చాలా ఆలోచించి చేసేవారు. దర్శక నిర్మాతలు కూడా కథకు తగ్గట్టుగా అవసరం ఉంటేనే ఆ సీన్ పెట్టేవారు. అందుకే దానిని పాత ట్రెండు అని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా సినిమాలలో ముద్దులతోనే ఆగడం లేదు ఇప్పుడున్న సినిమాలలో ముద్దులకంటే ఇంకా ఎక్కువ ఏదో కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
మన పాతకాలం సినిమాలను హీరోయిన్ అంటే నిండుగా కప్పుకొని చాలా హుందాగా కనిపించేది సినిమాలలో. అలనాటి హీరోయిన్స్ చాలామంది అందాలను ప్రదర్శించడంలో చాలా జాగ్రత్త వహించేవారు. అంటే తమ శరీరాన్ని చూపించడానికి ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఆ విధంగా నటించి వందల సినిమాలలో స్టార్ హీరోయిన్లుగా సినీ వినీలాకాశంలో తారలుగా వెలిగిపోయారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాచుకుంటే కాదు ఎంత ఎక్కువ చూపిస్తే అంతమంది జనాలు థియేటర్కు వస్తారని పొజిషన్ కి వెళ్ళిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. తెలుగు సినిమా అనే కాదు ఆల్ ఓవర్ ఇండియన్ సినిమా పరిశ్రమ ఈ విధంగా ట్రెండ్ స్టార్ట్ అయింది. పెదపరంగా నటన పరంగా సినిమాలు నేర్చుకోవడం ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడో వదిలేశారు. తమ అందాలను ఎంతవరకు ప్రదర్శిస్తే అన్ని అవకాశాలను వారిని వెతుక్కుంటూ వస్తాయి. సినిమా హిట్ అయిందా లేదా అనేది వారికి సంబంధం లేకుండా అయిపోయింది.
Star Heroins : దాచుకుంటే కాదు చూపిస్తేనే ఆఫర్స్ అంటున్న టాలీవుడ్ ముద్దుగుమ్మలు….
ఇప్పుడు తెలుగు సినిమాలో అంతేకాకుండా మిగతా భాషల్లో కూడా ఇదే ట్రెండు నడుస్తుంది. వేరే విధంగా ఆలోచిస్తే ఇదంతా తప్పు అనుకుంటే స్టార్ హీరోయిన్గా అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నటువంటి శ్రియా, కాజల్ అగర్వాల్, త్రిష, నయనతార, సమంత, పూజా హెగ్డే, రష్మిక, హెబ్బా పటేల్, నభా నటేష్ వీరంతా ఎందుకు స్క్రీన్ పై తమ అందాలను ఆరబోయడానికి సిద్ధమయ్యారు. ఫిలిం ఇండస్ట్రీలో వీరంతా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ తమ అందాలను చూపిస్తేనే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఉదాహరణకు పూజ తన రెండు సినిమాలలో చాలా హుందాగా తెలుగు అమ్మాయిల కనిపించింది. ఎప్పుడైతే డీజే సినిమాలో అల్లు అర్జున్తో బికినీ వేసిందో ఆమెను మొదట ఐరన్ లెగ్గు అన్న వాళ్ళు కాస్త ఇప్పుడు గోల్డెన్ లెగ్ అని అంటున్నారు. ఇక రష్మికకు మొదట సినిమాలలో ఆమె కనిపించిన విధానం ఇప్పుడు తన సినిమాలలో మనం చూస్తున్న విధానం చెప్పొచ్చు కప్పుకోవడం కంటే విప్పికొని చూపిస్తేనే ఇప్పుడు హీరోయిన్లకు అవకాశాలు అధికంగా వస్తున్నాయి.