Tollywood : తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో ఇప్పుడు డేటింగులు, ఎఫైర్లు, పెళ్లిళ్లు ,విడాకులు ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఎన్ని రోజులు కలిసి తిరిగామా వెయిటింగ్ చేసేవా పెళ్లి చేసుకున్నామా విడిపోయామా అన్నదే లెక్క. తర్వాతి పరిస్థితులు సమాజం ఇంకా జనాల అభిప్రాయాలతో వీరికి ఎటువంటి సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు నటులు ఇంకా హీరోయిన్లు మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులు.
దీనికి వయసుతో సంబంధం లేకుండా సమాజంలోని కట్టుబాట్లు అన్నింటి వదిలేసి వేరొకరితో సంబంధం పెట్టుకుంటూ తమ కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా కేవలం తమ సుఖం కోసం ఇంకా డబ్బు కోసం కొందరు సినిమాలలో నటించి బ్యూటీలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్గా పవిత్ర లోకేష్ మరియు నటుడు నరేష్ కలిసి చేసిన రచ్చ మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఈఎఫ్ఐ ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఈ విధంగానే ఓ క్యారెక్టర్ అటిస్ట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోస్టార్ ప్రొడ్యూసర్ తో సహజీవనం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎఫైర్ వార్తలు వైరల్ గా మారాయి.
Tollywood : అది మాత్రం చేసుకోరట….

అంతేకాదు ఈ జంట ఎఫైర్ మేటర్ మీడియాకు కూడా వెల్లడించాలని ఆలోచిస్తున్నారట. వీరు కేవలం డేటింగ్ మాత్రమే చేస్తూ ఉంటారని ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం గా సుముఖంగా లేరట. వారికి కావలసినన్ని రోజులు సహజీవనం చేసి ఆ తర్వాత వారి వారికి నచ్చినట్లు జీవిస్తారట. ఇప్పుడు ఈ బాగోతం చూస్తుంటే వీరు ఫారిన్ కల్చర్ ని బాగా ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనికి ఏం పేరు పెడతారు వీరికి తెలియాలి. ఏది ఏమైనా సరే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఎఫైర్లు చాలా ఎక్కువ అయిపోయాయి అని జనం అనుకుంటున్నారు.