Varalakshmi : ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి పెళ్లి కాకుండానే తల్లి అవ్వడం కామన్ అయిపోయింది అయినా అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. ఇటీవల అలియా భట్ పెళ్లయిన రెండు నెలలకి మూడో నెల అని అనౌన్స్ చేసింది. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇలాంటి అమ్మాయి అలాంటి తప్పు చేయటం ఏంటి అని తిట్టకుండా జనాలు కంగ్రాట్స్ చెప్పుకొచ్చారు. అంతలా ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓ స్టార్ట్ డాటర్ అలాంటి తప్పుడు పని ఏమి చేయలేదు. సినీ కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తోంది.
కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ రెండో భార్య కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. ఇండస్ట్రీలోకి తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు లేడీ విలన్ గా మెప్పించింది. నిజానికి ఈమె హీరోయిన్గా కంటే విలన్ గానే బాగా సెట్ అయింది. క్రాక్ సినిమా అంతలా బ్లాక్ బస్టర్ సీట్ కావడానికి కారణం వరలక్ష్మి శరత్ కుమార్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ అమ్మడు బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలలో లీడ్ రోల్ లో నటించబోతుందట.
Varalakshmi : పెళ్లి కాకుండానే తల్లి అవుతున్న స్టార్ డాటర్…
అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శబరి. ఈ మూవీతో అనిల్ అనే డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. నాలుగు భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం లో వరలక్ష్మి ఓ తల్లి పాత్రలో నటించబోతుందట. కూతురిని కాపాడుకోవడం కోసం ప్రాణాలు తెగించే తల్లిగా నటించబోతుందని డైరెక్టర్ అనిల్ చెప్పుకొచ్చాడు. అయితే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇప్పుడిప్పుడే కెరీర్ పికప్ అవుతున్న వరలక్ష్మి ఇలాంటి తల్లి పాత్రలో నటించడం షాకింగ్ గా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు ఈ సినిమా హిట్ అయిన ఆమెకు మైనస్ గానే మిగులుతుంది అని అంటున్నారు.