Aliya Bhatt : బాలీవుడ్ లో స్టార్స్ ఎప్పుడు ఎది చేసినా సంచలమైన వార్తలలో నిలుస్తుంది. ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితాల పైన మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పైన వేల జీవితాలు నడుస్తూ ఉంటాయి. ఇది చాలా తక్కువ మందికే తెలుస్తాయి. ఎందుకంటే జర్నలిజంలో సెలబ్రిటీల పర్సనల్ మేటర్ మరియు వారి డార్క్ సీక్రెట్స్ మీదనే వార్త పత్రికలు, మ్యాగజైన్లు, బ్లాగ్స్ నడుస్తూ ఉంటాయి. సెలబ్రిటీల యొక్క చీకటి కోణాలు మరియు వారి సీక్రెట్స్ ఈ చానల్స్ యొక్క రేపిటేషన్ ని నిర్ణయిస్తాయి.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ ల జంట గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. చాలాకాలం ప్రేమించుకుని వారి ప్రేమించుకుంటారన్న సంగతి ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. తర్వాత సడన్గా అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది. షాక్ లోనుంచి చేరుకునే లోపే వీరి పెళ్లి ప్రపోజల్ తెరపైకి వచ్చింది. సడన్గా పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పెళ్లయిన రెండు నెలలకి గర్భవతిని అంటూ బాంబు పేల్చింది ఆలియా భట్. దీనిని తోడు బేబీ బుక్స్ తో దిగిన ఫోటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మధ్యనే వీరిద్దరూ నటించినా బ్రహ్మాస్త్ర మూవీ విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది.
Aliya Bhatt : ఆలియా భట్ నాకు రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది అంటున్నా భర్త రణభీర్ కపూర్…
100 కోట్ల గ్రాస్ కలెక్షన్ తో బాలీవుడ్ లో ఇప్పుడు మంచి సినిమా బాగా పేరు నిలబెట్టుకుంది. ఇది ఇలా ఉండగా రణబీర్ భార్య అలవాట్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయని ఆసక్తికర విషయాలు రణబీర్ కపూర్ వెల్లడించారు. ఆలియా భట్ తో బెడ్ షేర్ చేసుకోవడం చాలా కష్టమని బెడ్డు మొత్తం తానే ఆక్రమించేస్తుందని ఇక రకరకాల భంగిమలలో ఆమె బెడ్ మొత్తం పడుకోగానే నేను ఏదో మూలన పడుకోవాల్సి వస్తుంది, లేదా సోఫాలోనైనా పడుకోవాల్సి వస్తుంది అంటూ నాకేమో ప్రశాంతంగా పడుకుంటే కానీ నిద్ర రాదు అని కామెంట్స్ చేశారు. కాగా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.