Samantha : ఈ హీరో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈటీవీలలో లైగర్ చేసి ఆ మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకుని ప్రేక్షకులు ముందుకు వచ్చారు. పూరి దర్శకత్వం అందించిన ఈ మూవీ డిజార్ట్ ని చూసింది. లైగర్ విజయవంతం అవ్వకపోవడంతో విజయ్ షాక్ లో ఉన్నాడు. విజయ్ పూరి దర్శకత్వంలో నటించాల్సిన ఇంకొక మూవీ జనగణమన ను ఆపేసినట్లు సమాచారాలు అందుతున్నాయి. అయితే జనగణమన మొదట షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిందని దీని కొరకు ఈనాటికే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా విజయ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఖుషి మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయ్ కి జతగా సమంత చేస్తోంది.
Samantha : సమంత కోసం.. ఎన్నో ఇబ్బందులు పడుతున్న విజయ్ దేవరకొండ..
అయితే కొన్ని రోజులుగా ప్రాబ్లం మీద ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. సమంత తెర సమస్య గుసగుసలు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీకి ముందు నుండే ఉన్నాయి. సమంత వినియోగిస్తున్న మందులు రియాక్ట్ అవడంతో స్కిన్ సమస్యలు వచ్చాయని తాజాగా ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు సుమారు నెల రోజులు వరకు సమంత షూటింగులకు దూరంగా ఉన్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఉత్సాహంగా ఉండే సమంత ఇప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. సమంత షూటింగ్ కు వెళ్లకపోవడంతో ఖుషి మూవీ షూటింగ్స్ కొద్దిగా లేట్ అయ్యేలా ఉన్నాయి. ఈ మూవీను డిసెంబర్ 23న విడుదల చేయనున్నామని సమాచారం అందించారు.

అయితే సమంత షూటింగ్ కు విశ్రాంతి ఇవ్వడంతో ఖుషి మూవీ ఇంకా కొద్దిగా ఆలస్యం అయ్యేటట్లు, వాయిదా పడే ఛాన్సులు ఉన్నాయని అర్థమవుతుంది.విజయ్ లైగర్ సక్సెస్ అవ్వకపోవడంతో బాధలో ఉన్నాడు. ఈ సంవత్సరం ఖుషి మూవీ తో అభిమానుల ముందుకు వచ్చి సక్సెస్ అవ్వాలని హోప్స్ పెట్టుకున్న విజయ్ కి ప్రస్తుతం సమంతా వలన సమస్య తప్పడం లేదని ఇండస్ట్రీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం విజయ్ అకౌంట్లో సక్సెస్ మూవీ చాలా కష్టంగా ఉన్నది. మరి సమంత ఎప్పుడు ఈ చర్మ సమస్య నుండి బయట పడుతుందో షూటింగ్స్ కి ఎప్పుడు హాజరవుతుందో అప్పుడే ఆ ఖుషి మూవీ మొదలవుతుంది. అని షూటింగ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.