Rashmika Mandanna : ప్రస్తుతం రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఇటీవల నటించిన యానిమల్ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ సాంగ్ తర్వాత నుండి సోషల్ మీడియాలో రష్మిక పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోని రష్మిక విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే ఆమె పై విపరీతంగా మండిపడుతున్నారు. ఇంకా దీనికి గల కారణం ఇటీవల రిలీజైన యానిమల్ మూవీ సాంగ్ అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ లో రష్మిక రణబీర్ కపూర్ తో హద్దులు దాటేసింది. ఒక్క సాంగ్ లో చాలా లిప్ కిస్ లు పెట్టేసింది. దీంతో ఒక్క సాంగ్ లో ఇన్ని ముద్దులు ఉంటే సినిమా మొత్తం ఇంక ఎన్ని ఉంటాయో అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు .అయితే వాస్తవానికి ఈ సాంగ్ విజయ్ దేవరకొండతో చేసి ఉంటే చేసి ఉంటే ఈ విధంగా ట్రోలింగ్ జరిగి ఉండేది కాదేమో..
కానీ వేరే హీరోతో చేయడంతో ఇప్పుడు ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అంతేకాక ఈ వీడియో చూసిన తర్వాత విజయ్ దేవరకొండ తల్లి కూడా సీరియస్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు పద్ధతి గానే ఉన్న రష్మిక సడన్ గా ఇలా చేసింది ఏంటి అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తల్లి ఆమెను నా ఇంటికి కోడలుగా చేసుకునే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.