JayaMalini : తెలుగు సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఎంటి… ?

JayaMalini : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జయమాలిని అనే నటి అలనాటి కాలంలో ప్రేక్షకులను తన డాన్స్ మరియు అందంతో ఊర్రుతలూగించింది. అలనాటి హీరోలైనటువంటి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ మరియు సూపర్ స్టార్ కృష్ణ సినిమాలలో జయమాలిని లేకుండా ఉండేది కాదు. అంతలా ఆమె డాన్స్ అప్పట్లో పాపులారిటీ ఆమెకు తెచ్చింది. అంతేకాకుండా కొన్ని సినిమాలలో ఈమె హీరోయిన్గా చేసింది. జయమాలిని గారు ఏ సినిమాలో ఉన్న ఆ సినిమాకు ప్రేక్షకులు ఎగబడి వెళ్లేవారు అంట. సినిమాలో ఆమె స్టెప్పులు చూసి థియేటర్లో ప్రేక్షకులు కూడా డాన్స్ వేస్తూ ఉండేవారట. ఆ టైంలో ఆమెకు అంత ఇమేజ్ ఉండేది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన అలనాటి చిత్రాలలో జయమాలిని గారు ఒక ప్రత్యేక పాటలో కచ్చితంగా ఉండేవారు. ఆమె తెరమీద కనిపించగానే ప్రేక్షకులకి పూనకాలు వచ్చేవి.

అయితే ప్రజలకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే బాలకృష్ణ తీసిన తొలి సినిమాలో జయమాలిని గారు హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా పేరు అన్నదమ్ముల అనుబంధం. అలా ఎంతోమందిని ఆ టైములో ఉర్రూతలూగించిన జయమాలిని జీవితం చాలా డిఫరెంట్ గా ఉండేదని తెలుస్తుంది. కెమెరా ముందు మాత్రమే అందాలు ప్రదర్శించేదని, మరియు షూటింగ్ అయిపోయిన తర్వాత ఒంటినిండా దుస్తులు ధరించి ఉండేదని సమాచారం. షూటింగ్లో ఉన్న వారితో చాలా పద్ధతిగా నడుచుకుంటూ అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసేదని తెలుస్తుంది. జయమాలిని గారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరినీ గౌరవిస్తూ అందరిలో మంచినీటిగా గుర్తింపు తెచ్చుకుంది.

JayaMalini : తెలుగు సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఎంటి… ?

What is the reason for not coming forward to get married jayamalini
What is the reason for not coming forward to get married jayamalini

1994లో ఆమెకు ఓ పోలీస్ అధికారితో వివాహం కావడంతో అప్పటినుంచి సినిమాలు చేయడం ఆపేసింది. జయమాలిని గారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కూతుర్లు ఉండేవారట ఇప్పుడు వారిని సినిమాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని సినిమా వర్గాల వారి ద్వారా తెలియడం జరిగింది. ఆమె షూటింగ్ అయిపోగానే తన పని తాను చేసుకుని వెంటనే ఇంటికి వెళ్లేదట ఎవరితోనో బయట ఎక్కువ కలిసేది కాదని అందువలన ఎవరితో ప్రేమలో పడలేదని దాని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఇండస్ట్రీలో నుంచి ఎవరు తన వివాహం ఆడడానికి రాలేదట. చివరికి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ అధికారి పార్టీవన్ తో తన మ్యారేజ్ అయినట్లు వెల్లడించారు.