Viral Video : పెళ్లిమండపంలో పెళ్లికూతురు ఎకంగా పెళ్లికొడుకునే కొట్టిన వైనం… వైరల్ అవుతున్న వీడియో…

Viral Video : పెళ్లి అంటే వరుడు వధువు కలిసి ఏడడుగులు వేస్తారు. వేసే ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంటుంది. మనం రోజు పెళ్ళికి సంబందించిన ఎన్నో వీడియోలు చూస్తూనే ఉంటాం అందులో కొన్ని నవ్వొచ్చే విధంగా ఉంటాయి మరికొన్ని భయం కలిగించేవిలా ఉంటాయి ,అలాగే రోజు చిన్నపిల్లల వీడియోలు,జంతువుల వీడియోలు తెగ హల్చల్ అవుతువుంటాయి,కాని ఈ మధ్యకాలం లో వెడ్డింగ్ వీడియోలు, ప్రీవేడ్డింగ్ షూట్ వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.

అందులో కొన్ని కావాలని తీసినవి ఉంటాయి. మరికొన్ని వారికీ తెలియకుండా వారి బంధువులు లేదా వారి స్నేహితులు తీసినవి ఉంటాయి. ఆలాంటి వీడియోనే ఇప్పుడు సోషలమీడియా ఇక వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని కావాలని వధూవరులను ఆట పట్టించడానికి చేస్తూ ఉంటారు.అలానే ఇక్కడ కూడా పెళ్లి కూతురు సంప్రదాయం ప్రకారం పెళ్లికొడుకును సరదాగా స్వీట్ పెడుతూ అటపట్టించింది,అది పెళ్ళికొడుకు సరదాగా తీసుకుంటే బాగుండేది.

Viral Video : పెళ్లిమండపంలో పెళ్లికూతురు ఎకంగా పెళ్లికొడుకునే కొట్టిన వైనం… వైరల్ అవుతున్న వీడియో…

In the wedding hall, the bride is getting married.
In the wedding hall, the bride is getting married.

కానీ పెళ్ళికొడుకు పెళ్లికూతుర్ని లాగి ఒక్కటి ఇచ్చాడు. భయంగా చేసే కార్యక్రమంలో పెళ్ళికొడుకు ఏదో తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా పెళ్లికూతురు కొట్టి మరీ లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కింద పడిన వదలకుండా ఒకరికొకరు దెబ్బలాడుతూ మండపంలో రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా నెట్టింట వైరల్ గా మారింది.