Viral video : సోషల్ మీడియాలో తమ క్రేజీ ని ఎలా పెంచుకోవాలో ఈ తరం అమ్మాయిలకు బాగా తెలుసు. తమ దగ్గర ఫోన్ ఉంటే చాలు చిటికెలో వీడియో చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. తమ టాలెంట్ కి సొగసైన అందాలను జోడించి క్షణాలలో వైరల్ అవుతున్నారు. లేటెస్ట్ డ్రెస్సులతో, చీర కట్టుతో, పొట్టి పొట్టి డ్రెస్సులు లో డాన్స్ ను ప్రదర్శిస్తూ గ్లామర్ ట్రీట్ చేస్తున్నారు. ఊరచూపులతో కళ్ళల్లో కసితో అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు .
అబ్బాయిలు కూడా ఇటువంటి వీడియోస్ పై ఆసక్తి చూపడంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ కి పోటీ చేస్తూ ఏమాత్రం తగ్గకుండా ఎక్స్ప్రెషన్లు ఇస్తూ నాభి అందాలతో కుర్రాళ్లకు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా దేశమంతా పాపులర్ అవుతూ తమ క్రేజ్ ని పెంచుకుంటున్నారు. డిఫరెంట్ యాంగిల్ లో డాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ట్రెండింగ్ డాన్స్ చేస్తూ సేమ్ కాస్ట్యూమ్స్ ధరించి పిచ్చెక్కిస్తున్నారు. బెల్లీ డాన్స్, ఊర మాస్ డాన్స్, క్లాసికల్ డాన్స్ చేస్తూ తగ్గేదే లేదు అన్నట్లు పెర్ఫార్మన్స్ చేస్తున్నారు.
Viral video : చీరకట్టు తో నాభి అందాలను ప్రదర్శిస్తూ.. సోషల్ మీడియాలో కాక రేపుతున్న యువతి.

ఇక అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. అందమైన చీర కట్టులో నా జూకైన నడుమును చూపిస్తూ హీరోయిన్స్ ని గుర్తు తెచ్చుకునే విధంగా ప్రదర్శిస్తున్నారు. గ్లామర్ డోస్ పెంచుతూ పాపులర్ అవుతున్నారు. ఈ విధంగా బుల్లితెరపై… వెండితెరపై అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఓ యువతి ఎక్స్ప్రెస్లతోనే డాన్స్ పెర్ఫార్మన్స్ తోనే కుర్ర కారుల మతులు పోగొట్టింది. ఎల్లో కలర్ శారీలో డాన్స్ చేస్తూ తెగ సందడి చేసింది. మాస్ డాన్స్ చేస్తూ కేక పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో దేశమంతా చక్కెరల కొడుతుంది. నేటిజెన్లు హాట్… నైస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram