Tomato : టమాటా రెటు రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు మన దేశంలో టమాటా రెటు వచ్చెసి కిలో 80 నుంచి 100 రుపాయులు నడుస్తంది. టమాటాను ప్రతి ఒక్కరు బాగా వాడతారు. మన దేశ ప్రజలు వంటల్లో వాడే కూరగాయ టమాటా కూరగాయలలో టమాటా మొదటి స్థానంలో ఉంది. టమాటాను ప్రతి వంటల్లో చేర్చుతుంటాము. టమాటాను ఎలాంటి వంటయైన దాన్ని కలిపి వండితే వంట చాటా టేస్టిగా మారిపోతుంది. టమాటాను నాన్ వెజ్ లలో కూడ బాగా వాడుతుంటారు. నాన్ వెజ్ లలో గ్రెవి కోసం వేస్తుంటారు. టమాటా సూప్, టమాటారసం, టమాటాపచ్చడి , టమాటారైస్, టమాటాపప్పు, ఇలా టమాటాను ప్రతి వంటలలో వాడుతుంటారు. ఇలాంటి టమాటా ఇక దోరకదు అంటె చాటా బాధగా ఉంటుంది కదా.
అసలు టమాటా ఎందుకు దోరకదు .. మనం తెలుసుకుందాం.. టమాటా పోలంలో పండిచాలి అంటె రైతుకు చాలా కష్టం భూమి సమతుల్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. నీటిని ఉండేలా చూసుకోవాలి. వాతవరణం అనూకూలంగా ఉండాలి.ఎరువులు సరియైన ధరలో దోరకాలి. ఇలా అన్ని అనూకులించాలి. ప్రస్తుత కాలంలో ఎరువుల ధరలు ఆకాశన్నీ అంటుతున్నాయి. రైతులకు ఎరువులు కోనాలి అంటే చాటా కష్టంగా ఉంది. అని అంటున్నారు.
Tomato : టమాటా దోరకదా ఎందుకో తెలుసా…?

రైతులు .. వాతవరణంలో మార్పుల వలన ముందు రోజులలో అంతట టమాటా పంటలపై బాగా ప్రభావం చూపుతుంది. అని శాస్త్రజ్ఞులు చేబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల టమాటా పండించటం చాలా కష్టం అవుతుంది .అంటున్నారు. శాస్త్రజ్ఞులు చైన, ఇటలీ, కాలిఫోర్నియా టమాటా పండిచటంలో మొదటి స్థానంలో ఉంది . అంటున్నారు. కాని ఈ దేశాలలో గ్లోబల్ వార్మింగ్ వల్ల డేంజర్లో ఉంది. అని అధ్యయనం చేబుతుంది. దీని ప్రకారం 2050 వరకు ఉష్ఞోగ్రత 5డీగ్రీలు కంటే ఎక్కువగా ఉంటే టమాటా పండించటం కష్టం అంటున్నారు . ఇలా వాతవరణం మార్పుల వల్ల టమాటా పండించటం కష్టం . అందుకే టమాటా దోరకదు అంటునకనాకు.