Health Belefits : మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రత్యేకంగా శరీరంలో ఉన్న కొలస్ట్రాలు స్థాయిని తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటేనే మనిషి ఆరోగ్యంగా జీవిస్తాడు . మానవ శరీరానికి కొలెస్ట్రాల్ చాలా హానికరం. కొలెస్ట్రాల్ అధికమైతే అధిక రక్తపోటు, కరోనరీఆర్టిరీ, గుండె జబ్బులు డయాబెటిస్ సంబంధిత వ్యాధులు ఎక్కువవుతాయి. అయితే ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి. ఎల్ డిఎల్, హెచ్ డిఎల్ ఇవి ఎల్ డి ఎల్ తగిన మోతాదులో ఉంచుకోవాలి.
ఇది బాడీకి మంచిది కాదు. హెచ్ డి ఎల్ ఇది శరీరానికి మంచిదే. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. కొన్ని రకాల వేర్లతో కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే అధిక బరువు సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఉదయం లేచిన వెంటనే పరిగడుపున రెండు లేదా మూడు వెల్లుల్లి రెమ్మల్ని నెమలి తినాలి. అంతేకాకుండా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకుని తీసుకోవాలి. వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా అధిక రక్తపోటును నివారిస్తుంది. ఎండాకాలంలో వెల్లుల్లిని తక్కువగా తీసుకోవాలి.
Health Belefits : కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యానికి హాని

ఆవాలు పౌడర్ తో శరీరంలో పేర్కొన్న కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. ధనియాలు ,జీలకర్ర ,సోంపులు ఒక గ్లాస్ వాటర్ లో వేసి బాగా మరిగించి దానిని వడకట్టుకుని మార్నింగ్ టీ లాగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గటమే కాకుండా, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. మార్నింగ్ ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే హెర్బల్ టీ లో అల్లం కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.