”పార్కిన్ సన్” లాంటి నరాల వ్యాదికి కి కేరళ మసాజ్ దివ్య ఔషదం. దీనికి తోడూ దాంపత్యంలో మగవాళ్ళలో నరాల బలహీనత ఉంటే, కేరళ మసాజ్ లో గొప్ప వైద్యం ఉంది. కేరళాలో కొబ్బరి నునె వాడకం వల్ల మగవాళ్ళలో నరాల బలహీనత బాగా ఉంటుంది. అందుకే అక్కడ నరాలు గట్టిపదేందుకు మసాజ్ చేస్తారు. అది కూడా ఆడవాళ్ళే చేస్తారు. ఆడవాళ్ళకు మగవాళ్ళు చేస్తారు. ఇది అక్కడ తప్పు కాదు.
భార్య పక్కన ఉండి, ఓ అమ్మయితో తన భర్తకు మసాజ్ చేయిస్తుంది. అది అక్కడ తప్పు కాదు. భర్త కూడా పక్కన నిలుచుని పరాయి మగాడితో తన భార్యకు మసాజ్ చేయిస్తాడు. అది అక్కడి నైసర్గిక వాతావరణానికి అవసరం. అందుకే మన దేశంలో స్త్రీ ల ఆదిపత్యం ఎక్కువగా ఉన్న రాష్టం కేరళ ఒక్కటే. అక్కడి స్త్రీలు నిర్భయంగా నర్స్ ఉద్యోగాలు చేస్తూ ప్రపంచం మొత్తం తిరుగుతారు.ఇలాంటి మసాజ్ సదుపాయం మన తెలుగు రాష్ట్రాలల్లో లేదు. అందుకే ఈ ‘కేరళా వైద్యం మసాజ్’ పేరుతో కేరళా కుట్టిలు హైదరాబాద్ లో ఎన్నో మసాజ్ సెంటర్లు తెరిచారు. ముఖ్యంగా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మహీంద్రా హిల్స్, శివం, గండిపేట లాంటి చోట్ల ఎన్నో రిచ్ ప్రాంతాలల్లో కేరళ మసాజ్ సెంటర్లు తెరిచారు. అవి గత పదేళ్లుగా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.నిజానికి కేరళా మెడికల్ అసోసియేషన్ ప్రకారం ‘కేరళా మసాజ్ సెంటర్’ తెరవాలంటే చాలా రూల్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనవి పార్కిన్ సన్ వ్యాది ఉన్న వాళ్లకు మాత్రమే కేరళ మసాజ్ చేయాలి. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో. అమ్మయిలు తప్పనిసరి నర్స్ కోర్స్ చేసి, ఆ మెడికల్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
కానీ ఈ రూల్స్ ఎప్పుడో తుంగలో తొక్కారు. పైకి వైద్యం పెరుగుతో సేవలు అందిస్తారు. కానీ గదిలోకి వెళ్ళాకా అసలు మసాజ్ సేవలు మొదలు అవుతాయి. కత్తిలాంటి అమ్మయిలు ముందుగా మగవాళ్ళకు సాదారణ మసాజ్ చేస్తారు. అక్కడినుంచి అతని బలహీనత మీద పడతారు. మాములు మసాజ్ కి రెండు వేల రూపాయలు అని కౌంటర్ లో ముందు గానే వసూలు చేస్తారు.
కానీ గదిలోకి వచ్చాక ‘కుట్టిలు’ మెల్లిగా మగవారిని కవ్వించి కుట్టడం మొదలు పెడతారు. చివరికి రంగంలోకి దింపుతారు. తమ రెట్లు ముందే చెపుతారు. దాంట్లో మూడు రకాలు ఉంటాయి. దానికి పేర్లు విచిత్రంగా ఉంటాయి. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే చేతి వాటం, నోటి వాటం, ఒంటి వాటం లాంటివి. ఇది ఐదు వేల నుంచి పది వేల వరకు ఉంటుంది. అమ్మాయి అందం మీద కూడా రేట్ ఆధార పడుతుంది. కత్తిలాంటి ఫిగర్ ఉంటే పాతిక వేలనుంచి లక్ష వరకు కూడా ఉంటాయి.ఇక్కడ ప్రతిదానికి ఓ రేట్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఇందులో ఎలాంటి మోసాలు , వాదోపవాదాలు ఉండవు. పని జరిగాక టిప్పులు అదనంగా తీసుకుంటారు. ప్రతి సెంటర్లో ఇద్దరు కేరళా కుట్టిలు నాం కే వాస్తే ఉంటారు. మిగతావాళ్ళు అందరు ‘లోకల్ టాలెంట్’ ఉంటారు. వీళ్ళకు అసలు కేరళా మసాజ్ రాదు. నర్స్ సర్టిఫికేట్ ఉండరు. ముందుగా పార్ట్ టైం ఉద్యోగంగా చేరి, చేతినిండా డబ్బు పడగానే దీనినే వృత్తిగా తీసుకుంటారు.
హోమ్ డెలివర్ వేరు?
కొందరు గోప్పింటి వాళ్ళు కేరళా కుట్టిలను తమ ఇంటికో, గెస్ట్ హౌస్ కో పిలిపించుకుంటారు. దానికి మాములు రేట్ తో పాటు హోమ్ డెలివరి రేట్ సపరేట్ గా ఉంటుంది. అయితే ఒక్క అమ్మాయి రాదు. ఖచ్చితంగా ఇద్దరు వస్తారు. ఒక అమ్మయి మసాజ్ చేసినా ఇద్దరికీ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కండిషన్ ముందే చెపుతారు. దీనికితోడూ గంటకు నాలుగు వేలు చార్జ్ చేస్తారు అని పోలీసులు చెప్పారు.విచిత్రం ఏమిటంటే కుర్రకారు కంటే సీనియర్ సిటిజన్లే ఎక్కువగా కేరళా మసాజ్ చేయించుకుంటారు. చింత చచ్చినా పులుపు చావని ముసలి వాళ్లు ఉంటారు. వాళ్ళకు కేరళ వైద్యం అమృత తుల్యం. వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతో పోతాము. బతికినన్ని రోజులు సుఖపడాలి అనే వేదాంతంతో దీనికి అలవాతుపడతారు.