అర్ధరాత్రి సమయంలో నీటిని తాగుతున్నారా.. అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే…!!

చాలామంది రాత్రి సమయంలో దాహం వేసినప్పుడు నీటిని తాగుతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని నీళ్లు తాగిన ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ అర్ధరాత్రి సమయంలో నీటిని తాగితే ఈ వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం.. బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువైతే వ్యవస్థ దాని మూత్రం ద్వారా బయటికి వెళ్లేలా చేస్తుంది. అయితే దాని వలన యూరిన్ ఎక్కువగా వచ్చే శరీరంలోని నీటి కొరత ఏర్పడి తరచుగా దాహం వేస్తూ ఉంటుంది.

Advertisement

అలాగే బిపి అధికమైనప్పుడు చెమట వస్తూ ఉంటుంది. దీంతో శరీరంలో నీళ్లు కొరత వస్తుంది. దీని మూలంగా ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. దాంతో రాత్రిపూట నిద్ర భంగం అవుతూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నట్లయితే ఒక్కసారి బిపిని చెక్ చేయించుకోవడం చాలా మంచిది. కొంతమంది వేసవి కాలం వేడి వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో చాలామంది ఒక్కసారిగా దాహం వేసి నీళ్లు తాగుతూ ఉంటారు. తాగిన మళ్లీ కొద్ది సమయానికి మళ్ళీ దాహం వేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి సారి ఇలాగే జరుగుతుంది.

Advertisement

సరియైన జీవనశైలి లేకపోవడం : బీపీని కంట్రోల్ చేయడానికి సరియైన జీవనశైలి చాలా ముఖ్యం. దీనికోసం ఆహారంలోని సోడియం తక్కువగా తీసుకొని ఊబకాయం రాకుండా చూసుకుంటే చాలా మంచిది. అలాగే ఆల్కహాల్ తీసుకుంటే వెంటనే దాన్ని మానుకోవాలి. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులు ఒకసారి బిపిని చెక్ చేయించుకోవడం చాలా మంచిది.

డిహైడ్రేషన్ : రాత్రి సమయంలో దాహంగా వెయడం డీహైడ్రేషన్ సమస్యకి మూలం అవుతుంది. ఈ డిహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు తగ్గిపోవడం దానికోసం నిత్యం తప్పకుండా నీటిని తాగడం చాలా ముఖ్యం. రోజుకి కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలని తెలుసుకోవాలి.

ఆహారంలో మార్పులు ; షుగర్ ని కంట్రోల్ ఉంచుకోవాలంటే వ్యాయామ దినచర్యను మార్చుకోవాలి. అదేవిధంగా రోజువారి డైట్ లో కొన్ని మార్పులను చేసుకోవాలి. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొవ్వు పదార్థాలను మితంగా తినాలి.

Advertisement