Health Tips : ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని ఎన్నో టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం కనిపించాడు. ఎండు ద్రాక్షాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఎండుద్రాక్షల తినడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఎండుద్రాక్షలు లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఎండుద్రాక్షలు మంచి ఆరోగ్యం కోసం దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఎండుద్రాక్షల నీటితో చర్మాన్ని కూడా జాగ్రత్తగా ఎండు ద్రాక్షాల నీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ. అలాగే దీని నుంచి ఎలాంటి చర్మ ప్రయోజనాలు పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచటంతో పాటు ముఖ చర్మాన్ని కూడా రక్షిస్తుంది.
Health Tips : ఎండు ద్రాక్ష నీటిని ఎలా తయారు చేయాలి:
ఈ నీటిని తయారు చేసుకోవడానికి, రాత్రి తోట కొన్ని ద్రాక్షాలు తీసుకొని ఒక బౌల్లో నీరు పోసి నాన్న పెట్టాలి. ఉదయం పూట ఆ నీటిలో నుంచి ద్రాక్షలను తీసి రెండు చుక్కల తినేని కలిపి మిక్సీ చేసి ముఖ చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరిసేలా తయారవుతుంది.
ఎండు ద్రాక్ష నీటి ప్రయోజనాలు…
ఇలా ఎండు ద్రాక్ష నీటిని రోజు ఉపయోగిస్తే, అది ముఖ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉన్న మచ్చలు, మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే చర్మం పొడిబారడంని కూడా తగ్గిస్తుంది.
రైసిన్ టోనర్…
ఎండు ద్రాక్షాలు నీరు టోనర్ గా కూడా ఉపయోగపడతాయి.
రెండు రోజులపాటు నానబెట్టిన ఎండుద్రాక్షలను నీటిని, అందులో నుంచి ఎండుద్రాక్షలను తీసివేసి, దానిలో రోజు వాటర్ మిక్స్ చేసి దీన్ని స్ప్రే బాటిల్స్ లో వేసి ఫ్రిజ్లో స్టోర్ చేయాలి. రాత్రి పడుకునే ముందు చర్మం పై స్ప్రే చేయండి.
దీంతో చర్మం నిగనగాలాడుతూ అందంగా కనిపిస్తారు.
రైజింగ్ వాటర్ స్కబ్….
ఓట్స్ తో రైసిగ్ వాటర్ స్కబ్ తయారు చేసుకోవచ్చు.
చర్మాన్ని ఎక్స్ పోలీయేట్ చేయడానికి సిద్ధం చేసిన ఎన్ని దాక్ష నీటిలో ఓట్స్ పౌడర్ కలపండి. దీనిలో తేనెను కూడా యాడ్ చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి తర్వాత బాగా స్క్రబ్బింగ్ చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకొని మాశ్ర్చ్ రైజర్ని వాడాలి.