Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యలతో సతమతమవుతున్నారు. రాత్రి మనం తినే భోజనం మన నిద్రపై ఆధారపడి ఉంటుంది. చాలామంది బయట ఫుడ్ తిని, నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. నైట్ జీర్ణం కాని ఆహారాన్ని తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. రాత్రి సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
నైట్ ఎటువంటి ఆహారం తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుందో తెలుసుకుందాం. రాత్రి భోజనం త్వరగా అరిగిపోయేలా ఉండాలి, అలాగే తిన్న తర్వాత కడుపులో ఇబ్బందిగా ఉండకూడదు, తిన్న ఆహారం వెంటనే జీర్ణం కావాలి, ఆ తరువాత ఇటువంటి గ్యాస్ ,యాసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. నిద్రకు తిన్న ఆహారం భారంగా ఉండకూడదు. ఇటువంటి సమయంలో కడుపునొప్పి ప్రారంభమవుతుంది. డిహైడ్రేషన్ వల్ల దాహం బాగా వేస్తుంది.
Health Tips : రాత్రి తినే భోజనంలో ఇవి తీసుకున్నారంటే.

అందువల్ల రాత్రి భోజనం తేలకపాటిగా ఉండాలి.ఆవుపాలతో తయారుచేసిన వాటిని తీసుకుంటే చాలా మంచిది. రాత్రి ఓట్స్ తో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు చపాతి అన్ని విధాలుగా విభజించవచ్చును. బ్రోకలీ, కొబ్బరి, కొత్తిమీర లాంటివి నైట్ భోజనం రాత్రి నిద్రకు శ్రేయస్కరంనైట్ త్వరగా డైజేషన్ కానీ ఫుడ్డు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని, షుగర్ బీపీలు వంటి వ్యాధులకు దారితీస్తాయి.