Health Tips : గంజిలో ఇవి రెండు కలిపి జుట్టుకు పట్టిస్తే…… కుదుళ్ళు బాగా పెరిగి దృఢంగా ఉంటాయి…

Health Tips : అందం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పొడవాటి. నల్లని జుట్టు. ఈ రోజుల్లో బయట నుంచి వచ్చే కాలుష్యం. తినే ఆహారపు అలవాట్లు వల్ల జుట్టు రాలే సమస్య లు ఎక్కువగా ఎదురవుతున్నాయి. వీటితోపాటు చుండ్రు, తెల్ల జుట్టు, హెయిర్ లాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వంటి సమస్యలను అదుపుచేయడానికి ఒక ఆయుర్వేద చిట్కా తయారు చేద్దాం. ఈ ఆయుర్వేద చిట్కాలు ద్వారా జుట్టు బాగా పెరిగి దృఢంగా ఉండి . మెత్తటి లేదా నల్లని పొడవాటి జుట్టు కోసం ఈ చిట్కాను తయారు చేసుకుందాం. గంజి ని ప్రతి ఒక్కరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

గంజి ని తలకు పట్టించి బాగా మసాజ్ చేస్తే అందులో ఉండే పోషకాలు జుట్టుని సిల్కీగా చేసి ఇ డాండ్రఫ్ సమస్యలను దూరం చేస్తుంది రెండవది కలోంజి గింజలు వీటిలోని పోషకాలు జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి మరియు తెల్ల జుట్టు రాకుండా కాపాడుతాయి అంతేకాకుండా జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తాయి మెంతులు జుట్టును మెరిసేలా చేస్తాయి మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు కుదుళ్ళుకు రక్తనాళాలనువ్యాకోజించచేస్తాయి. ఇలా వ్యాకోజించ చెయ్యటం ద్వారా జుట్టు కుదుళ్ళుకు బ్లడ్ సర్కులేషన్ జరిగి జుట్టు బాగా పెరుగుతుంది. ఇలా చేయడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి విటమిన్ ఈ బి ఐరన్ పోషకాలు జుట్టుకు అందజేస్తాయి. అంతేకాకుండా మెంతుల్లో జిగురు పదార్థం జుట్టును మెరిసేలా చేస్తుంది ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

health tips hair grow
health tips hair grow

ఒక బౌల్లో రెండు కప్పుల గంజిని తీసుకొని దానిలో రెండు స్పూన్ల కలోంజి గింజలు వేసి . రెండు లేదా మూడు స్పూన్ల మెంతులను కలుపుకోవాలి ఇలా చేసిన దానిని రెండు గంటల వరకు నానబెట్టాలి కొద్ది సేపు తరువాత కలోంజి గింజలు. మెంతులు బాగా పిలుచుకొని ఉబ్బుతాయి . వీటిని తెల్లని గుడ్డ లో పోసి వడకట్టాలి వచ్చిన గింజలను బాగా నలిపితే వాటిలో ఉన్న జిగురు బయటకు వస్తుంది ఇలా కలిపిన దానిని తలకు కుదుళ్ళు నుంచి చిగుళ్ళు వరకు బాగా మసాజ్ చేయాలి మసాజ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి ఆ తరువాత నల్లటి కుంకుడుకాయ తో కానీ. ఆర్గానిక్ షాంపుతో తలస్నానం చేయాలి ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు బాగా పెరిగి. చుండ్రు సమస్య తగ్గి జుట్టు దృఢంగా ఉంటుంది