Uric Acid. : సహజమైన ఆహారం తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు తలెత్తుతాయి. ఆహారంలో ప్యూరిన్ ఆహారాలు తీసుకోవడం, మధుమేహం వ్యాధి కారణం, అధిక బరువు, మూత్ర విసర్జన మందులు తీసుకోవడం, అధికంగా మద్యం తీసుకోవడం వల్ల బాడీలో యూరిక్ యాసిడ్ స్థాయి అధికమవుతుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని మూత్రపిండం తగ్గించుకోలేనప్పుడు యూరిక్ యాసిడ్ పెరగడం అనే సమస్య మొదలవుతుంది. శరీరంలో విష పదార్థాలు అధికంగా ఉన్నప్పుడు, అవి స్పటికాల రూపంలో శరీర కీళ్లలోకి చేరి నొప్పిని కలిగిస్తాయి.
బాడీలో టాక్సిన్స్ పెరగడం వల్ల కీళ్లలో పేరుకుపోవడం మొదలవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదల వల్ల. కాళ్లు చేతుల కీళ్లలో నొప్పి ప్రారంభమవుతుంది. యూరిక్ యాసిడ్ కంట్రోల్ లో ఉంటే, ఈ నొప్పి నుంచి పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు. కొన్ని రకాల మూలికలను ఉపయోగించడం వల్ల యూరిక్ ఆసిడి ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. యూరిక్ యాసిడి ని వేగంగా నియంతరించే ఆయుర్వేద మూలికల్లో గూడుచి లేదా తిప్పతీగ ఒకటి. ఈ మూలికలను వినియోగించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి యూరిక్ యాసిడ్ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. యూరిక్ యాసిడి ని కంట్రోల్ చేయడంలో తిప్పతీగ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Uric Acid. : తిప్పతీగ యూరిక్ యాసిడ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది

గుడుచి ఎలా తీసుకోవాలి :
యూరిక్ యాసిడ్ నియంతరణకు గుడుచి ఆకులను ఆకులను రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత ఈ నీటినీ నుంచి ఉదయాన్నే సగం వరకు మరిగించండి. ఆ నీటిని వడగట్టి ఆ తర్వాత తాగాలి. ఉదయాన్నే పరగడుపున గుచూడి కషాయాన్ని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ కంట్రోల్ లో ఉంటుంది.
తిప్పతీగ యూరిక్ యాసిడ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది :
తిప్పతీగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ తీగను గిలో య్ అని కూడా పిలుస్తారు. ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచటం తో పాటు యూరిక్ యాసిడి ని నియంతరిస్తుంది.