Alcohol : ప్రస్తుత కాలంలో మధ్యప్రియలు ఎక్కువగానే ఉన్నారు. మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగితే ఆరోగ్యం పాడైపోతుందంటూ ఎన్ని కొటేషన్స్ చెప్పిన… మద్యం ప్రియులు అసలు విడిచిపెట్టారు. రోజు మొత్తంలో ఎక్కువగా తాగుతూ… మత్తులో ఊగుతుంటారు. అయితే ఇది ఇలా ఉంటే.. మద్యం తాగితే జీవితం నాశనం అయిపోతుంది అని మరొకవైపు అంటుంటే.. అందులోని కొంతమంది కూల్ డ్రింక్స్ లేదా సోడానే కలుపుకొని త్రాగుతుంటారు.ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని, ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ గురు కావాల్సి ఉంటుందని చెప్తున్నారు వైద్యులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Alcohol : మీరు కూల్ డ్రింక్స్ లేదా సోడాను హల్కాహల్ లో కలుపుకొని తాగుతున్నారా.?
మద్యంలో కూల్ డ్రింక్స్ కలిపి తాగితే..
కొందరు మద్యంలో కూల్ డ్రింక్స్ ని కలుపుకొని తాగుతుంటారు. అలా తాగటం ఆరోగ్యానికి మంచిది కాదట. మద్యం, శీతల పానీయాలలో చక్కెర ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తాగడం వల్ల బ్లడ్ లో షుగర్ స్థాయిలు మరింతగా దిగుజారుతాయి. అయితే వివిధ రకాల శీతల పానీయాలలో కేఫిన్ ఉంటుంది. ఇది శరీరాన్ని ఉత్తేజపరిస్తే… ఆల్కహాల్ శరీరాన్ని నిరసింప చేస్తుంది. దీనివల్ల డిహైడ్రై షన్ సమస్య మొదలవుతుంది. అందుకే ఈ రెండింటిని కలిపి తాగకూడదు.

మద్యంలో సోడా మిక్స్ చేస్తే…
ఆల్కహాల్ లో సోడా మిక్స్ చేసుకొని తాగితే… శరీరంలో కార్బన్ డయాక్సైడ్ రక్తంలో వేగంగా కరిగిపోతుంది అని… అలాగే దీని ఆమ్లం బాడీలోని క్యాల్షియం పైన ప్రభావితం చేస్తుందని అంటున్నారు. క్యాల్షియం కరిగిపోవడం వల్ల ఎముకలు బలహీనపడడం, ఎముకల్లో పగులు వంటి సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు వైద్యులు. కాబట్టి మద్యం లేదా కూల్ డ్రింక్స్ ని కలుపుకొని తాగడం ఏమాత్రం మంచిది కాదు.