ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన శైలిలో ఆహారాల మార్పుల వలన చాలామంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో ఎంతోమంది బాధపడుతున్నారు.. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్ససైజ్ చేయకుండా ఈ అధిక బరువుని బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు.. కొన్ని ఈజీ టిప్స్ తో మీ బరువుని తగ్గించుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం… సులభంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు: బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మందిని బాధపడుతుంది.. ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం చాలామంది ఆహారాన్ని పూర్తిగా మానేస్తూ ఉంటారు.
అలా చేయడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ నడుము చుట్టూ ఉండే కొవ్వు ని బెల్లీ ఫ్యాట్ అని అంటారు. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల మీరు కొలెస్ట్రాల్, హైబీపీ లాంటి సమస్యలు బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయట పడడం కోసం నిత్యం ఒక గంట డాన్స్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో మొత్తం కొవ్వు కరుగుతుంది. కొద్దిరోజుల్లోనే పొట్ట లోపలికి పోతుంది. అలాగే ప్రతిరోజు సైకిల్ చేయాలి. జిమ్ కి వెళ్లకుండానే పొట్ట తగ్గాలంటే సైకిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే బెల్లీ ఫ్యాట్ కొద్ది రోజుల్లోనే ఐసెలా కరిగిపోతుంది..

ఈ వ్యాయామం చేయాలనుకుంటే ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు.. అలాగే ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకోండి. ఉదయం మొలకలను తింటూ సాయంత్రం వేళ భోజనాన్ని తొందరగా ముగిస్తూ.. కొన్ని ఈ టిప్స్ పాటిస్తే బెల్లీ ఫ్యాట్ అలాగే అధిక బరువు ఈజీగా తగ్గుతారు. రోజు క్రంచెస్ చేయాలి. బోడ్డు చుట్ట కొవ్వుని తగ్గించడానికి అత్యంత ప్రభావంతమైన వ్యాయామం.. క్రంచెస్ వ్యాయామం. బెల్లీ ఫ్యాట్ తగ్గించడం గురించి పరిశోధనలు తేలింది. ఈ వ్యాయామం నిత్యం చేయాలి. ఇలా 15 రోజులలో మీ బెల్లీ ఫ్యాట్ ఫ్లాట్ గా తయారవుతుంది.