Neem tree : వేప చెట్టు ప్రకృతి మనకు కలిగించిన వరం లాంటిది. దీని నీడ తాకిన సర్వరోగాలు మటుమాయమాలుతాయని అంటుంటారు మన పెద్దలు. ఎందుకంటే వేప చెట్టులో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకులు, బెరడా, వేరు, కాయలు ఇలా ప్రతి ఒక్క భాగం మనిషికి ఉపయోగపడే ఔషధ గుణాలు ఉంటాయి. వేప చెట్టు వల్ల మనుషులకే కాకుండా పంటలకు కూడా చాలా మేలు కలుగుతుంది. వేపకాయల రసం పంటలపై స్ప్రే చేస్తే కీటకాలు చనిపోతాయి.
వేపలో ఉన్న ప్లేవనాయిడ్స్, తెర్ఫీ నాయుడు రక్తంలో చక్కెర స్థాయిలను నియంతరిస్తుంది. అంతేకాకుండా వేపలో రక్తాన్ని శుద్ధి చేసే కీలక గుణాలు కూడా ఉన్నాయట. దీనిలో యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. వేపాకులను రోజు తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న నులిపురుగుల సమస్య తగ్గుముఖం పడుతుంది. చర్మ సమస్యలను దూరం చేయడంలో వేపాకులు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయని చెబుతున్నారు నిపుణులు. వేపను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు.
Neem tree : మీ ఇంటి ఆవరణంలో వేప చెట్టు ఉందా.. ఇక మీ ఆరోగ్యానికి ఎటువంటి చింత లేదు.
అనామ్లా జనకాలు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్, లక్షణాలు దీనిలో అధికంగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు అందుతాయి. వేపాకుల్లో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర శ్వాస సమస్యలు సమస్యలే కాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా దూరం చేస్తుందట. వేపా ఆపాకులు ఆకలి లేని సమస్యలు, ఎసిడిటీ నుదూరం చేస్తాయి. వేపా ఆపాకుల రసాన్ని రోజూ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు దూరం అవుతాయి