Nevtha Pethuraj : సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డేటింగులు, పెళ్లిళ్లు, ప్రేమలు, అలానే విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇంకా చర్చించుకోదగ్గ విషయం ఏంటంటే అది హీరో, హీరోయిన్ లే కాకుండా వయసుతో సంబంధం లేకుండా చాలామంది సెలబ్రిటీలు డేటింగులు బ్రేకప్ లు నడుస్తున్నాయి. వీలైతే కాపురం లేకుంటే విడాకులు అన్నట్లుగా సాగుతోంది చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్స్ పరిస్థితి. కాగా నివేత పేతురాజ్ యంగ్ బ్యూటీ తన నటనతో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంది. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది.
Nevtha Pethuraj : టాలీవుడ్ ఆ యంగ్ హీరోతో నివేతా ఫేత్ రాజ్ డేటింగ్ లో ఉందా…
నివేత పేతురాజ్ మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఓ తమిళ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలుగులో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది. ఆమె మొదటగా నటించిన తెలుగు చిత్రం మెంటల్ మదిలో . ఈ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ అమ్మడి నటనతో బాగా ఆకట్టుకుంది. నివేత ఫేత్ రాజ్ కు ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ కు గాను ప్రేక్షకులను రంజింప చేసింది అని చెప్పొచ్చు. అంతేకాకుండా నివేదా తన గ్లామర్ ప్రాంతలతో సరి పెట్టుకోకుండా ఛాలెంజింగ్ పాత్రలను చేసి ప్రేక్షకుల దగ్గర నుండి మంచి మార్కులే కొట్టేసింది.
అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడిని గురించిన విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కాదా ఓ బడా ఫ్యామిలీలో యంగ్ హీరోతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. ఆ యంగ్ హీరోతో ఓ సినిమాతో కలిసి నటించిన నివేత పెతురాజ్ అప్పటినుండి వీళ్లిద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ప్రస్తుతం డీప్ లవ్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరు కలిసి ఎవరికి తెలియకుండా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే ఓ బడా ఫ్యామిలీ లోకి ఈ అమ్ముడు కోడలుగా వెళ్లబోతుందని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి వీరిద్దరూ ప్రేమ ఎప్పుడూ బయటపడి పెళ్లి వరకు వెళ్తుందో, ఇంకా పెద్దలను ఎలా ఒప్పిస్తారనేది