Health Benefits : నేరేడు పండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే… ఇప్పటినుంచే తినడం మొదలు పెడతారు…!!

Health Benefits : మనం ఆరోగ్యంగా, పుష్టిగా ఉండాలంటే పండ్లు చాలా అవసరం. ప్రతిరోజు కొన్ని రకాల పండ్లను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అయితే అటువంటి పండ్లలో ఒకటి ముఖ్యమైన పండు నేరేడు పండు. దీని బ్లాక్ బెర్రీ లేదా జామున్ అని పిలుస్తారు. అయితే ఈ పండ్లు మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రకరకాల వ్యాధులను కూడా నయం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. ప్రస్తుతం మనకి ఇప్పుడు ఈ పండ్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడానికి రుచిగా కూడా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నేరేడు పండ్లు మాత్రమే కాకుండా దాని ఆకులు కూడా రకరకాల వ్యాధుల్ని నయం చేస్తాయి.

Advertisement

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ; ఈ సమయంలో ఇమ్యూనిటీ ని పెంచుకోవడం చాలా అవసరం నేరేడు పండు తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

Advertisement

స్పెర్ము కౌంట్ : వైవాహిక జీవితంలో పురుషులకు ప్రధాన సమస్య స్పెర్ము కౌంట్. అటువంటి వారికి ఈ నేరుడు పండ్లు తినడం వలన ఈ స్వేర్ము కౌంట్ పెరగడానికి ఉపయోగపడతాయి.

పొట్ట సమస్యలకు మేలు ; నేరేడు పండ్ల లో విటమిన్ బి ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. పొట్టకు సంబంధించిన ఎటువంటి వ్యాధులైన తగ్గించుకోవచ్చు.

గుండె ఆరోగ్యం : నేరేడు పండ్లు గుండెకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇది గుండెపోటు రాకుండా రక్షిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకి : షుగర్ పేషెంట్లు వీటిని తప్పకుండా తీసుకోవాలి. ఇవి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. షుగర్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఈ పండ్లు తీసుకుంటే చాలా మేలు చేస్తాయి. నేరేడు విత్తనాలు ఎండబెట్టి పొడి చేసుకుని తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

Advertisement