Blood Purifying Foods : ఈ ఆహారాలను తీసుకుంటే చాలు… వివిధ రకాల అనారోగ్య సమస్యలను చెక్ పెట్టి రక్తాన్ని శుద్ధి….

Blood Purifying Foods : మానవుని శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే బాడీ దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. శరీర ఆరోగ్యంగా ఉండాలంటే రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలను కచ్చితంగా తీసుకోవాలి. వీటిలో ఉండే గుణాలు శరీరంలోని ప్రతి కణానికి పోషణ ఆక్సిజన్ ని అందించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా వీటిల్లో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్ గా మారుస్తుంది. అయితే రక్తం శుద్ధి చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, షోషరస వ్యవస్థ కూడా పనిచేస్తాయి. అయితే రక్తం శుద్ధి చేయడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అవకాడో…శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఈ అవకాడో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తం శుద్ధి శుద్దిని చేసేందుకు ఉపయోగపడుతుంది. అవో కాడోలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపేంచేందుకు ఇది బాగా సహాయపడుతుంది. ఇది ఆక్సీకరణ, ఫ్రీ రాడికల్స్, ఒత్తిడి తగ్గించేందుకు సహాయపడతాయి. ఇందులో ఉండే ఓమైగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.

Blood Purifying Foods : ఈ ఆహారాలను తీసుకుంటే చాలు…

it is enough to check various health problems and purify the blood
it is enough to check various health problems and purify the blood

నిమ్మకాయ… నిమ్మకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరం నుంచి అన్ని రకాల టాక్సిన్స్ బయటకు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో మినరల్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది రక్తాన్ని సులభంగా శుద్ధి చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్… గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో శరీరానికి కావాల్సిన అన్ని రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి లాభాలు అందుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది వివిధ రకాల వ్యాధుల నుంచి శరీరానికి రక్షణ కలిగిస్తుంది. అయితే ఇందుకోసం బచ్చలి కూర, పాలకూర తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

బ్రోకలీ… బ్రోకలిలో ఉండే మూలకాలు కూడా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపేందుకు సహాయపడతాయి. ఇందులో విటమిన్ సి ,పాస్పరస్ ,ఒమేగా 3,కొవ్వు ఆమ్లాలు ,పొటాషియం క్యాల్షియం లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే అన్ని రోగాలు దూరం అవుతాయి.