eyesight-ఏడు రోజులలో మీ కంటి చూపును 90% పెంచుతుంది ఈ చిట్కా…

This tip will increase your eyesight by 90% in seven days
This tip will increase your eyesight by 90% in seven days

ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఉండే సమస్య కంటి సమస్య. చిన్న పిల్లలయితే బ్లాక్ బోర్డ్ సరిగా చూడలేకపోవడం, పెద్దవాళ్లయితే కొన్ని బస్సు నెంబర్లు ఐడెంటిఫై చేయలేకపోవడం మరికొంతమందికి మసక మసగ్గా కనిపించడం ఇంకొందరికైతే దూరంగా ఉండే వస్తువులు కనిపించకపోవడం, మరికొంతమంది గుర్తుపట్టలేకపోవడం ఇటువంటి సమస్యలు చాలా మందికే ఉంటాయి. మరికొందరులో అయితే తరచుగా కంటిన్యూ నీరు కారణం. కళ్ళు ఎర్రబడ్డం దురదలు, ఇటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువమంది కంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య చిన్నదిగానే అనిపిస్తుంది కానీ రాను రాను మన జీవితాన్ని అంధకారం చేస్తుంది.

Advertisement

కాబట్టి కంటికి సంబంధించి ఎటువంటి చిన్న సమస్య తలెత్తిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దాని కంటే ముందుగా కంటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కంటిని కంటి చూపును కాపాడుకోవచ్చు అంతేకాకుండా ఒక చక్కని హోం రెమిడీ మీకు చెప్పబోతున్నాను. ఈ రెమిడి మీరు తయారు చేసుకుంటే కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఒకవేళ మీకు కంటి చూపు సమస్య ఉంటే గనక ఈ రెమెడీ మీరు రెగ్యులర్ గా వాడితే మీ కంటి చూపు eyesight మెరుగవుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఆ విశేషాలు ఏంటో పూర్తిగా చూద్దాం.. ప్రపంచంలో చాలా లాప్టాప్, టీవీ, మొబైల్స్ ఎక్కువమంది ఈ మూడింటికే కళ్ళను అప్పగించేస్తున్నారు.. ఉద్యోగరీత్యా కొందరు టైంపాస్ కి మరికొందరు కళ్ళను చేజేతులా పాడు చేసుకుంటున్నారు. కంటికి సంబంధించి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

Advertisement

విటమిన్ ఏ ఎక్కువ ఉండే కూరగాయలు ఆకుకూరలు, పళ్ళు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా మన శరీరంలో నీటి శాతం చక్కగా ఉండేలా చూసుకోవాలి. మరి మనం ఒక అద్భుతమైన హోమ్ రెమిడీలు చూద్దాం..ముందుగా ఒక ఐదు బాధలు గింజలు తీసుకొని ఒక చిన్న బౌల్ లో నీళ్లు వేసి ఈ బాదం గింజలను రాత్రంతా నాన్ననివ్వండి. బాదం లో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఇంకొక ఇంగ్రిడియంట్ మిరియాలు మనకి మిరియాల్లో విటమిన్ ఏ ఈ సమృద్ధిగా ఉంటాయి. ఇది కంటి చూపులు మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి. ఇప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న బాదం గింజలు పై పోట్టు తీసేసి ఒక బౌల్ లో వేసుకోండి. ఇందులోనే మనం తీసుకున్న 5 మిర్యాలు వేసేయండి. రుచికోసం ఒక స్పూన్ వరకు పట్టిక బెల్లాన్ని వేసుకోవాలి.

ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం మిక్స్ ను పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టి ఒక గ్లాసు వరకు పాలు వేసి కొంచెం వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బాదం మిక్స్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని ఈ పాలలో వేసేయండి. ఈ పాలు మంచి సువాసన రావాలంటే ఒక ఇలాచీ తీసుకుని కొంచెం బ్రేక్ చేసి ఈ పాలలో వేసేయండి. అలాగే ఈ పాలు మీరు తాగినప్పుడు చక్కగా తొందరగా అరిగిపోతాయి. ఇప్పుడు ఈ పాలను ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే మరిగించండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులో వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కగా మీ పిల్లలకు ఇవచ్చు. మీరు తాగచ్చు ఇంట్లో అందరూ కూడా అంటే అన్ని వయసుల వారు కూడా ఈ పాలను చక్కగా తీసుకోవచ్చు. ఈ పాలు కేవలం కంటిచూపులు మెరుగుపరచడానికి కాదు మీ జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. చక్కగా అలాగే మీ శరీరానికి కావాల్సిన మంచి పోషణ అందుతుంది…

Advertisement