Health tips : ప్రస్తుత జీవన విధానం లో ప్రతి ఒక్కరు ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు. మన జీవన విధాన మార్పుల వల్ల ఇలా రోగాల బారిన పడుతున్నారు. మన జీవన విధానలలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పోందవచ్చు. మన ఆరోగ్యం మన చేతులోనే ఉంటుంది. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరిది ఉరుకుల బెరుకుల జీవితం అయిపోంది. పనుల ఒత్తుడులు కారణంగా కూడ రోగాల బారిన పడుతున్నారు.
అతి ముఖ్యంగా ప్రతి ఇంట్లో చిన్న పెద్ద అని తెడా లేకుండా వచ్చే వ్యాధులు షుగర్, బీపీ ఇవి 30 ఏళ్ల వయస్సు వారి నుంచి మెదలైతున్నవి. అంచానాల బట్టి చూస్తే నగరాలలో 30 శాతం బీపీ బాదితులు 26శాతం షుగర్ బాదితులు పల్లెలలో 24శాతం మంది బీపీ బాదితులు 19శాతం మంది బాదితులు ఉన్నట్లు నిపుణులు పరిగణించారు. ఎక్కువ మంది ఈ వ్యాధుల బారిన పడిన వారు ఉండడం వల్ల ఎక్కువ భయపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూన్నారు.మనకు వచ్చే వ్యాధులకు కారణాలు ఇవే అంటున్నారు. సరియైన సమయానికి ఆహరం తీసుకోక పోవడం ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువ వాడడం వ్యాయమాలు లేకపోవడం పిల్లలు భయట ఆటలు ఆడకపోవడం భయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం.
Health tips : ఈ టిప్స్ పాటిస్తే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

సరిగా నీటిని తీసుకోకపోవడం కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకోవడం. మత్తు పానీయాలను తీసుకోవడం.
ఉప్పును ఎక్కువగా తీసుకోవడం. ఇలాంటివన్ని వ్యాధుల బారిన పడడానికి కారణాలు అవుతున్నాయి. అంటున్నారు. నిపుణులు జీవిత విధానంలో మార్పులు చేసుకుంటే ఈ రెండు వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అని అంటున్నారు నిపుణులు.అవి ఇవే ప్రతి ఒక్కరు బాడీ కి అనుకూలంగా వ్యాయమాలు చేయ్యాలి. మంచి ఆహరం తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు , పాలు , నట్స్ , మెలకలు, తరువాత 30 నుంచి 45 నిమిషాల వరకు వాకింక్ చేయ్యాలి. ఇలా జీవన విధానంలో ఇలాంటి మార్పులు తప్పకుండా పాటిస్తే ఈరెండు వ్యాధులకు కచ్చితంగా చెక్ పెట్టవచ్చు.