ప్రస్తుత రోజుల్లో శృంగారంపై వాంఛ ఉన్న గాని స్త్రీని సుఖ పెట్టే శక్తిసామర్థ్యం పురుషుడిలో కనిపించే పరిస్థితి లేదు అని సర్వేలు చెబుతున్నాయి. దానికి ప్రధాన కారణం మారుతున్న జీవన విధానంతో పాటు టెక్నాలజీ అని అంటున్నారు. గజిబిజి గందరగోళం బతుకులలో పురుషుడు ఎక్కువగా ఉద్యోగం పైన దృష్టి పెట్టడంతో.. స్త్రీని పట్టించుకునే సమయం ఇవ్వకపోవడంతో… చాలా పెళ్లిళ్లు పెటాకులు అయిపోతున్నాయి. ఇద్దరి మధ్య సానిహిత్యం తగ్గితే ఫీలింగ్స్ లేకపోతే శృంగారం అంటే ఇష్టం లేకపోతే దాంపత్య జీవితం.. ప్రమాదంలో పడినట్లే. మొత్తానికి శృంగార జీవితం ఇబ్బందుల్లో పడుతోంది. అయితే దంపతుల మధ్య శృంగార జీవితం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఒకరిపై మరొకరికి కోరికలు ఫీలింగ్స్ పెరిగేందుకు కొన్ని టిప్స్ మీకోసం…
మూలికలు..
ఇవి శృంగార జీవితాన్ని సాఫీగా సాగేలా సహకరిస్తాయి. అశ్వగంధ, శిలాజిత్, కుంకుమపువ్వు, సద్వారి, వంటి మూలికలు తీసుకోవడం వల్ల శృంగార కోరికలు పెరిగి.. దాంపత్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు.
పండ్లు…
శృంగార కోరికలు పెరిగేందుకు పండ్లు కూడా ఎంతో సహకారం చేస్తాయి. అందులో ముఖ్యంగా అరటి పండ్లు, పుచ్చకాయలు, స్ట్రాబెరీ తినాలి. ఇందులోని విటమిన్స్, మినరల్స్ మంచి శృంగారాన్ని అనుభవించేలా చేస్తాయి.
నిద్ర…
రోజుకి 7 నుంచి 8 గంటల మంచి నిద్ర కూడా… శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. కాబట్టి మంచి నిద్ర కూడా శృంగార అనుభవాన్ని.. ఆస్వాదించేలా చేస్తుంది.
ఒత్తిడి…
ఒత్తిడి మరియు డిప్రెషన్ ఇంకా యాంగ్జైట్ ఎక్కువ ఉన్న సమయంలో అసలు శృంగారంలో పాల్గొనకుండా ఉంటే బెటర్. ఆ సమయంలో పార్ట్నర్స్ పై ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇది రొమాంటిక్ లైఫ్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఒత్తిడి తగ్గించేందుకు… ట్రై చేయాలి.
ఆల్కహాల్ కి దూరంగా ఉండండి…
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నాడి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి శృంగార కోరికలను తగ్గేలా చేస్తాయి. కాబట్టి ఆల్కహాల్ కి చాలా దూరంగా ఉంటే అంత మంచిది.
పౌష్టికాహారం…
అదేవిధంగా కోరికలను పెంచడంలో పౌష్టికాహారం కూడా ఎంతో సహాయం చేస్తుంది. దీనివల్ల కోరికలు పెరుగుతాయి కాబట్టి ఎప్పుడు మంచి ఆహారం తీసుకోవడం మంచిది.