Egg For Weight Loss : గుడ్డు ఆరోగ్యానికి మంచిదని చాలామంది తీసుకుంటారు. ఎగ్గు లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు దాగి ఉన్నాయి. అందుకే… రోజు ఒక గుడ్డు తినాలంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డు లో ఉన్న పోషకాలు బరువు తగ్గడంలోనూ ఎంతగానో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి గుడ్డు సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. గుడ్లు ప్రోటీన్ మంచి మూలంగా పరిగణిస్తారు. వీటితోపాటు కార్బోహైడ్రేట్లు కేలరీలు గుడ్లు తక్కువ సంఖ్యలో లభిస్తాయి. అందుకే ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గటం చాలా సులువుగా ఉంటుంది. అంతేకాకుండా కండరాలను నిర్మించడంలో చాలా ప్రయోజకరంగా ఉంటుంది. అయితే బరువు తగ్గుతూ, ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్డుని ఎలా తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
Egg For Weight Loss : రోజు ఒక గుడ్డు తింటే సులువుగా బరువు తగ్గుతారా?
గుడ్డులో విటమిన్లు ,సెల్లోనియం, ఖనిజాలు, కొలీలియన్ పుష్కలంగా ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఇది రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ఎగ్గు నిర్దిష్ట ఆహారం బరువు సమర్ధవంతంగా తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు భోజనంలో ఉడికించిన కోడిగుడ్డు లేదా మామూలుగా ఉండిన కోడిగుడ్డును తీసుకోవడం చాలా మంచిది. ఇలా తీసుకోవడం వల్ల అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాకుండా గుడ్డులోనే తల్లేసనా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. జిమ్ముకి వెళ్లేవారు తప్పనిసరిగా రోజు ఒక కోడి గుడ్డు తినాలని చెబుతున్నారు నిపుణులు.
నల్ల మిరియాల పొడి తో గుడ్డును కలుపుకొని తింటే చాలా మంచిది. నల్ల మిరియాల ప్రతి ఒక్కరు వంట రూమ్ లో ఉంటాయి. గుడ్డితోపాటు నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నల్లమిరియాల పొడి ఒక రకమైన వేడి మసాలా, ఇది జీర్ణకే వేటును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సమస్యలను తొలగిస్తుంది. దీంతోపాటు, శరీరంలో అదనపు కొవ్వు పెరిగిపోవడానికి ఇది అనుమతించలేదు. మీరు ఉడికించిన కోడి గుడ్డు లేదా ఆమ్లెట్ వేసిన గుడ్డుపై నల్లటి మిరియాల పొడిని చల్లి తీసుకోవడం వల్ల చాలా ఫలితం ఉంటుంది. ఇది కొవ్వుని కరిగించే ప్రక్రియలో అమితంగా పనిచేస్తుంది.