Kiara Advani : కియారా అద్వానీ తెలుగు హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ. కియారా అద్వానీ టాలీవుడ్ లో బాలీవుడ్ లో తనదైన శైలిలో తన అందాలను ఆరబోస్తూ యువ్వతను ఉర్రూతలు ఊగిస్తుంది. కియర తన లేలేత పాల మీగడ లాంటి అందాల తో కుర్రకకి నిద్రలేకుండా చేస్తుంది. తాను చేసిన ప్రతి సినిమాలో తన అందం తో అభినయం తో తన అభిమానులను అలరిస్తంది ఈ అమ్మడు. ఆమె అందం రోజ రోజుకు మరింత పెరిగిపోతుంది అన్న తీరుగా ఆమె డ్రెస్సింగ్ తో ఆకట్టుకుంటుంది. ఇంతలా ఈ భామ ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
కియరా అద్వానీ చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ తన అందాల ఆరబోత ద్వారా అందరినీ కవ్వించింది. మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన భారత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మన తెలుగు ప్రేక్షకులని బాగానే అలరించింది అని చెప్పవచ్చు. భారత్ అనే నేను అనే ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హోదా ను సంపాదించుకుంది. తరవాత వినయ విదేయ రామ అనే సినిమాలో బోయపాటి దర్శకత్వం లో నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించగా భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ.
Kiara Advani : ఆ అందమే వెరబ్బ.

కీయారా అద్వానీ కొంత గ్యాప్ ఇచ్చిన తరవాత మళ్లీ టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించబోతుంది. తాను తెలుగు లో కంటే ముందే హిందీలో చాలా సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ భామ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ పై తన కన్ను వేసింది. కియరా ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకు ఏక్కిస్తున్న RC15 లో హీరో ఇన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఈ భామ రీసెంట్ గా తన ఫోటోలను ఇనిష్టా గ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. కియరా ఈ ఫొటోస్ తన చీర కట్టులో చూపు తిప్పుకోకుండా చేస్తుంది. తన ఫొటోస్ చూసిన నెటిజన్లు రోజు రోజుకు తన అందం పెరిగి పోతుంది అని పొగుడుతున్నారు