Deepika Pilli : దీపికా పిల్లి ప్రస్తుతం బుల్లితెరపై బాగా క్రేజ్ ఉన్న యాంకర్. తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. హైపర్ ఆది తో ఈమె బుల్లితెరపై చేసిన రొమాంటిక్ అల్లరి తెలుగు బుల్లితెర ప్రేక్షకులని కట్టిపడేసింది. దీపికా కంటే చూపులు క్యూట్ క్యూట్ మాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ విధంగా గా ఈ బ్యూటీ బుల్లితెరపై మరియు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. అనతి కాలములోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు నెటిజన్ల అధారాభిమానలు కొల్లగొట్టింది. దీపికా బుల్లితెరపై ఆదితో చేసే రొమాన్స్ తో నెటిజన్ల వద్ద మంచి మార్కులు కొట్టేసింది.
దీపికా పిల్లి టిక్ టాక్ లో యాప్ ద్వారా తాను చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.టిక్ టాక్ ద్వారా ఎంతో మంది తిరపైకి వచ్చారు. అలా వచ్చిన వారిలో అధికం గా సక్సెస్ అయ్యింది దీపికా పిల్లి. దీపికా మన తెలుగు అమ్మాయి కావడం తో ఆమె టీవీ షోస్ లో ఆమె చేసే ఈవెంట్స్ లో తనదైన భావజాలంతో మరియు తన బుల్లి బుల్లి డ్రెస్ లలో యువకులను అక్కట్టికుంటు ఇంటర్నెట్లో బాగా క్రేజ్ సంపాదించుకుంది. తాను చేసిన ప్రతి షోలో తన రొమాంటిక్ లోక్ తో ట్రెండీ డ్రెస్సింగ్ తో అందరి మనసులను కట్టి పడేసింది ఈ భామ.
Deepika Pilli : వాయిలేట్ కలర్ డ్రెస్ లో కుర్రకారు కి చెమటలు పట్టిస్తున్న బ్యూటీ.
![Deepika Pilli : వాయిలేట్ కలర్ డ్రెస్ లో దీపికా, కుర్రకారు కి అందం తో చెమటలు పట్టిస్తున్న బుల్లితెర బ్యూటీ. Deepika in Violet Color Stunning Looks Dress](https://www.yuvataram.in/wp-content/uploads/2022/06/dheepika-pilli.jpg)
దీపికా తన స్టన్నింగ్ లుక్స్ లో ప్రస్తుతం ఉన్న యాంకర్ లకు గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఈమె హోస్ట్ గా చేసే ప్రతి షో హిట్ గా నిలిచాయి.అలా దీపికా పిల్లి ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ ట్రెండీ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వాయిలెట్ కలర్ పొట్టి డ్రెస్ లో ఫొటోస్ వైరల్ గా మారాయి. ఈ డ్రెస్ లో దీపికా తెగ ముద్దు వచ్చేస్తుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ ఎది చేసిన ట్రెండీగా మారిపోతుంది. అలా ఈ భామ తెలుగు కుర్రాళ్లను తన బ్యూటీఫుల్ లుక్స్ లో తెగ గిలిగింతలు పెడుతోంది.